TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/technology-c8f0e13b-7d55-43bc-aa1c-404d4f5e2499-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/technology-c8f0e13b-7d55-43bc-aa1c-404d4f5e2499-415x250-IndiaHerald.jpgతైవాన్ బ్రాండ్ అసుస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.లాప్ టాప్ అమ్మకాల రేసులో జెట్ వేగంతో దూసుకుపోతుంది. కష్టమర్లకి చీప్ అండ్ బెస్ట్ లాప్ టాప్స్ ని ఈ సంస్థ అందిస్తుంది.ఇక తాజాగా కొత్తగా తక్కువ ధరలో వినియోగదారుల కోసం అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఇక ముందుగా ధర కాకుండా ఫీచర్స్ విషయానికి వస్తే...ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాపtechnology{#}MP;Asus;Indian30 వేల లోపే టచ్ స్క్రీన్ లాప్ టాప్..30 వేల లోపే టచ్ స్క్రీన్ లాప్ టాప్..technology{#}MP;Asus;IndianSat, 05 Jun 2021 03:00:00 GMTఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు.


ఇక అంతేగాక మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో వచ్చేసి క్రోమ్ఓఎస్‌ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఈ కంపెనీ ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న స్పెసిఫికేషన్లలానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ మోడల్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్‌ లాగా మల్టీ టాస్క్ తో కూడా చాలా చక్కగా పని చేస్తుంది.ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 25,500/-  ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 27000/- గా ఉంది. ఇక కలర్ విషయానికి వస్తే మినరల్ గ్రే కలర్ లో లభిస్తుంది.. ఆ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పుడు ‘మూడు’ కథ మారిపోతుందా?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>