Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avakashalu-ravalante-vippalsindhe24355969-5e40-4ea9-a798-df9353f4327a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avakashalu-ravalante-vippalsindhe24355969-5e40-4ea9-a798-df9353f4327a-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే.. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సిందే.. అనే భావన ఒకప్పుడు ఉండేది.. చిత్ర పరిశ్రమలో రాణించిన దాదాపు చాలా మంది హీరోయిన్లు ఇలా అందాల ఆరబోత ద్వారానే ఎక్కువ అవకాశాలు దక్కించుకున్న వారు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత మాత్రం కొంత మంది హీరోయిన్లు ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే తమ నటనతో టాలెంటుతో అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టారు. దీంతో చిత్ర పరిశ్రమలో రాణించాలంటే అందాల ఆరబోత అవసరం లేదు అనే భావన ప్రేక్షకుల్లో మొదలైAnchors{#}bhavana;Heroine;Jabardasth;Guntur Talkies;Sreemukhi;Raccha;anasuya bharadwaj;Anasuya;Cinemaఅవకాశాలు రావాలంటే.. విప్పాల్సిందేనా?అవకాశాలు రావాలంటే.. విప్పాల్సిందేనా?Anchors{#}bhavana;Heroine;Jabardasth;Guntur Talkies;Sreemukhi;Raccha;anasuya bharadwaj;Anasuya;CinemaSat, 05 Jun 2021 13:07:00 GMTసాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే..  చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సిందే.. అనే భావన ఒకప్పుడు ఉండేది..  చిత్ర పరిశ్రమలో రాణించిన దాదాపు చాలా మంది హీరోయిన్లు ఇలా అందాల ఆరబోత ద్వారానే ఎక్కువ అవకాశాలు దక్కించుకున్న వారు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత మాత్రం కొంత మంది హీరోయిన్లు ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే తమ నటనతో టాలెంటుతో అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టారు.  దీంతో చిత్ర పరిశ్రమలో రాణించాలంటే అందాల ఆరబోత అవసరం లేదు అనే భావన ప్రేక్షకుల్లో మొదలైంది.



 కానీ ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం  క్లీవేజ్ షో పైనే ఆధారపడుతున్నారు. కేవలం హీరోయిన్ పాత్రల కోసమేనా సైడ్ క్యారెక్టర్ కోసం సైతం ఇలా ఎంతోమంది క్లీవేజ్ షో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న వాళ్లు సైతం చిన్న చిన్న పాత్రల కోసం అందాల ఆరబోత చేస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బుల్లితెరపై ఎంతగానో ఆకట్టుకుంటున్న యాంకర్లు.. వెండితెరపై అవకాశాల కోసం  అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు.  గతంలో జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన రష్మి  గుంటూరు టాకీస్ అనే తన అందాలతో అందర్నీ మత్తెక్కించింది.


 ఇటీవలి కాలంలో విష్ణుప్రియ సైతం ఒక చిన్న సినిమాల్లో నటించి హాట్ సీన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.  ఇక ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి సైతం ఈ మధ్యకాలంలో క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.  ఇక పెళ్లై పిల్లలు ఉన్న అనసూయ సైతం ఎక్కడా తగ్గడం లేదు.  తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తుంది. అయితే వీళ్లల్లో కొంతమంది మంచి టాలెంట్ ఉన్న నటులు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా తమ నటన పై కాకుండా అందాల ఆరబోత పైనే ఎక్కువగా ఆధార పడుతున్నట్లు తెలుస్తోంది.  ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే క్లీవేజ్ షో చేయాల్సిందే అని మరోసారి వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యంగ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ సినిమా పక్కా కాలేదట..!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>