Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud83594e9e-87c6-4e79-8fb0-e6f08a4b881e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud83594e9e-87c6-4e79-8fb0-e6f08a4b881e-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి. కొన్ని రకాల మెసేజ్ లు అయితే అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. అయితే ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలుసుకోవడం చాలా కష్టం గా మారిపోతుంది. ఇకపోతే ఇటీవలే మరో ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 10 కోట్ల మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఒక వార్త ప్రస్తుతం అందరినీ ఆకర్షిFraud{#}News;central government;media;Pinkమూడు నెలలు ఫ్రీ ఇంటర్నెట్.. ఈ మెసేజ్ వచ్చిందా?మూడు నెలలు ఫ్రీ ఇంటర్నెట్.. ఈ మెసేజ్ వచ్చిందా?Fraud{#}News;central government;media;PinkSat, 05 Jun 2021 18:28:18 GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి. కొన్ని రకాల మెసేజ్ లు అయితే అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. అయితే ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలుసుకోవడం చాలా కష్టం గా మారిపోతుంది. ఇకపోతే ఇటీవలే మరో ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  10 కోట్ల మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఒక వార్త ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.



 అయితే ఇది నిజమే అనుకున్నారు అందరు కానీ ఇతర ఇటీవలే పీ ఐబీ సోషల్ మీడియా వేదికగా ఇది ఫేక్ మెసేజ్ అంటూ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇంటర్నెట్తో ఇస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటన రాలేదు అంటు ధృవీకరించింది. వినియోగదారులను మోసగించడానికి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇలాంటి ప్రమాదకరమైన లింకులను సోషల్ మీడియాలో ఉంచినట్లు పి ఐ బి గుర్తించింది. దీని గురించి ప్రతి ఒక్కరు ఇతరులకు తెలియజేయాలి అంటే సూచించింది. పొరపాటున ఇలాంటి లింక్ పై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం మొత్తం దొంగలించ పడుతుంది అని తెలిపింది.



 దీనికి సంబందించిన  ఒక చిన్న వీడియోను కూడా విడుదల చేసింది పీఐబీ అయితే ఇలాంటి మెసేజ్లు వాట్సాప్లో సర్క్యులేట్ కావడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. గతంలో పింక్ వాట్సాప్ పేరుతో ఒక మెసేజ్ కూడా ఎంతగానో సర్క్యూలెట్ అయింది   ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అటు నెటిజన్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ఖాతాలు ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా ఆకర్షణీయమైన మెసేజ్ లతో నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రజలు అందరూ కొన్ని రకాల లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటు సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోషల్ మీడియా టీంని ప్లాన్ చేస్తున్న మహేష్...!

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>