MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/rain-songs-moviesd7b62547-21d9-4790-aca7-ec50464311b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/rain-songs-moviesd7b62547-21d9-4790-aca7-ec50464311b9-415x250-IndiaHerald.jpgసినిమాకు కథ కథాంశం ఎంత ముఖ్యమో సినిమాలోని పాటలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో పాటలు ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా కథాంశం బాగా లేకపోయినా కేవలం పాటలతోనే నెట్టుకొచ్చిన సినిమాలు కూడా మరెన్నో. అలా కొని సినిమాలల్లో వాన పాటలు ఆసక్తికరంగా ఉంటాయి. వానపాట‌ల్లో "ఆకుచాటు పిందె త‌డిసే" పాట ఎంతో పాపుల‌ర్‌. "వేట‌గాడు" సినిమా కోసం ఎన్టీఆర్‌, శ్రీదేవిల‌పై ద‌ర్శ‌క‌ర‌త్న కె.రాఘ‌వేంద్ర‌రావు చిత్రీక‌క‌రించిన ఈ పాట‌ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరేట్. 1979లో వRain-songs-movies{#}Cinema;mahadevan;Heart;Stree;Hero;Girl;Mass;Audienceవానపాటల్లో క్లాసిక్ : ఆకుచాటు పిందె తడిసెవానపాటల్లో క్లాసిక్ : ఆకుచాటు పిందె తడిసెRain-songs-movies{#}Cinema;mahadevan;Heart;Stree;Hero;Girl;Mass;AudienceSat, 05 Jun 2021 10:12:19 GMTసినిమాకు కథ కథాంశం ఎంత ముఖ్యమో సినిమాలోని పాటలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో పాటలు ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా కథాంశం బాగా లేకపోయినా కేవలం పాటలతోనే నెట్టుకొచ్చిన సినిమాలు కూడా మరెన్నో. అలా కొని సినిమాలల్లో వాన పాటలు ఆసక్తికరంగా ఉంటాయి. వానపాట‌ల్లో "ఆకుచాటు పిందె త‌డిసే" పాట ఎంతో పాపుల‌ర్‌. "వేట‌గాడు" సినిమా కోసం ఎన్టీఆర్‌, శ్రీదేవిల‌పై ద‌ర్శ‌క‌ర‌త్న కె.రాఘ‌వేంద్ర‌రావు చిత్రీక‌క‌రించిన ఈ పాట‌ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరేట్. 1979లో వేట‌గాడు విడుద‌లైంది. వేటూరి రాసిన వానపాటల్లో బహుశా అన్నింటికంటే ప్రజాదరణ పొందిన ఈ క్లాసిక్ ను కేవీ మహదేవన్ స్వరపరిచారు. ఏఎ పాట ఎంత శృంగార సూచకంగా ఉందో భావం అంత సున్నితంగా ఉంటుంది. 


ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే అంటే పురుషుడు సౌందర్యాన్ని గురించి ఆలోచించడం, స్త్రీ భావావేశాన్ని గురించి ఆలోచించడం రివాజు అందుకేనేమో పల్లవిలో హీరో ఆ వనపరిసరంలోని పిందెలతో, పూవులతో అమ్మాయిని పోలుస్తుంటే, అమ్మాయి తన మనసులో గుట్టుగా ఉన్న భావాలను గురించి చెబుతున్నట్టు అనిపిస్తుంది.


 ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ఓ చినుకు నీ మెడ లాగా నవ్వుతుంటే అంటూ సాగే ఈ చరణంలో చినుకును ఊతగా పట్టుకుని అమ్మాయిని వర్ణిస్తున్నారు. ఒక చినుకు అమ్మాయిని తాకి ఆ మెరుపు పూసుకుని ముత్యంలాగా మెరిసిపోతోందని అంటూ వర్ణించారు. అలా అప్పట్లో ఈ పాట అటు మాస్ ఆడియన్స్ కే కాక క్లాస్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసింది. ఇప్పటికీ వాన పాటలు అనగానే ఈ పాట కచ్చితంగా గుర్తు వస్తుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>