MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalka-star-dam-ke-karnam-directer-kapu-rajaendra-prasedfd7d7d29-e8a3-4f11-91a5-58efbe97a596-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalka-star-dam-ke-karnam-directer-kapu-rajaendra-prasedfd7d7d29-e8a3-4f11-91a5-58efbe97a596-415x250-IndiaHerald.jpgవంటలక్క పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఒకే ఒక్క సీరియల్ కార్తీకదీపం. ఆ సీరియల్ కు అంత సైట్ ను క్రియేట్ చేసింది వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను టీవీ కే పరిమితం చేస్తోంది. ముఖ్యంగా భారత దేశంలోనే అత్యధిక టిఆర్పి రేటింగ్ ను సంపాదిస్తున్న ఏకైక సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. ఇక ఇందులో డాక్టర్ బాబు పాత్రలో నిరూపమ్, సౌందర్య మౌనిత పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా వంటలక్క ఇంతటి స్టార్ట్ చేయటం అనుభవించడానికి కారణం అతనే అని వార్తలు వినVANTALKA STAR DAM KE KARNAM DIRECTER KAPU RAJAENDRA PRASED{#}Telugu;television;Doctor;Soundarya;News;Darsakudu;Director;Husbandవంటలక్క స్టార్ స్టేటస్ ను అనుభవించడానికి కారణం అతనే..వంటలక్క స్టార్ స్టేటస్ ను అనుభవించడానికి కారణం అతనే..VANTALKA STAR DAM KE KARNAM DIRECTER KAPU RAJAENDRA PRASED{#}Telugu;television;Doctor;Soundarya;News;Darsakudu;Director;HusbandSat, 05 Jun 2021 10:00:00 GMT
వంటలక్క పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఒకే ఒక్క సీరియల్ కార్తీకదీపం. ఆ సీరియల్ కు అంత సైట్ ను క్రియేట్ చేసింది వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను టీవీ కే పరిమితం చేస్తోంది. ముఖ్యంగా భారత దేశంలోనే అత్యధిక టిఆర్పి రేటింగ్ ను సంపాదిస్తున్న ఏకైక సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. ఇక ఇందులో డాక్టర్ బాబు పాత్రలో నిరూపమ్, సౌందర్య మౌనిత పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా వంటలక్క ఇంతటి స్టార్ట్ చేయటం అనుభవించడానికి కారణం అతనే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక జీవితాన్ని మార్చేసిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్కకి అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతటి స్టార్డమ్ రావడానికి గల కారణం .. ఈయనే నట. ఈయన ఎవరో కాదు కార్తీకదీపం దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ప్రసాద్. అయితే ఇటీవల ఈయనతో కలిసి ప్రేమి విశ్వనాథ్ ఫోటోలు తీసుకున్నారు. ఇక ఆ తరవాత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు ప్రేమి విశ్వనాథ్ కి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఆమె భర్త గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తను ఎప్పటికప్పుడు ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తన భర్త ఎంతో ప్రోత్సహించాడు . ప్రపంచం లోనే ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప జోతిష్య నిపుణుడు అయిన డాక్టర్ వినీత్ భట్ఈమె భర్త . ఈయన మన అందరికి సుపరిచితుడే. ఇక తన భర్త ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను నటిగా ఈ స్థాయికి చేరుకోగలిగాను అని, ఆయన ఇచ్చిన ప్రోత్సహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రేమి విశ్వనాధ్ అనేక ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇక ప్రేమి విశ్వనాథ్ కు కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా  ఫ్యాన్స్ గా  మారిపోవడం మరో విశేషం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. కానీ?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>