BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-ycp7b132b72-67c7-4592-a6e3-bfcccd1cd231-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-ycp7b132b72-67c7-4592-a6e3-bfcccd1cd231-415x250-IndiaHerald.jpgకరోనా బారిన పడి తీవ్ర అస్వస్దతతో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాదికారి ఎన్. భాస్కరరావు చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనాతో పూర్తిగా పాడైపోయిన ఊపిరితిత్తులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వైద్యుడు భాస్కరరావు ఊపిరితిత్తులను మార్చేందుకు కోటిన్నర వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. అయితే అంత ఆర్థిక స్థోమత లేక మంత్రి బాలినేనిని వైద్యుడి కుటుంబ సభ్యులు ఆశ్రయిcorona virus{#}Prakasam;Andhra Pradesh;Minister;District;CMఆ వైద్యునికి అండగా జగన్!ఆ వైద్యునికి అండగా జగన్!corona virus{#}Prakasam;Andhra Pradesh;Minister;District;CMSat, 05 Jun 2021 10:18:00 GMTకరోనా బారిన పడి తీవ్ర అస్వస్దతతో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాదికారి ఎన్. భాస్కరరావు చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనాతో పూర్తిగా పాడైపోయిన ఊపిరితిత్తులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు. 


హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వైద్యుడు భాస్కరరావు ఊపిరితిత్తులను మార్చేందుకు కోటిన్నర వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. అయితే అంత ఆర్థిక స్థోమత లేక మంత్రి బాలినేనిని వైద్యుడి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. అప్పటికే వివిధ మాద్యమాల్లో వైద్యుడి పరిస్థితిపై వచ్చిన కధనాలను చూసి స్పందించిన మంత్రి బాలినేని, సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వైద్యానికి కోటి రూపాయలు విడుదల చేయించినట్టు సమాచారం. ఇవి కాక అవసరం అయితే మరో 50 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత గూటికీ 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>