BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/dgp-mahender-reddy9af840db-9f45-41ba-8218-a37223d3d091-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/dgp-mahender-reddy9af840db-9f45-41ba-8218-a37223d3d091-415x250-IndiaHerald.jpgఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభ కార్య‌క్ర‌మానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ..."శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని కెసిఆర్ ప్రతి సందర్భంలో చెప్తుంటారు. ఆ మేరకు పోలీస్ శాఖకు తగిన కేటాయింపులు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత వచ్చిన మార్పులను గమనించ‌వ‌చ్చు. సీఎం ఆధ్వర్యం లో పోలీస్ శాక లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. నేరాలను అరికట్టడం, ప్రెండ్లీ పోలీసింగ్ లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. పీఎస్ భవనాలను ఆధునాతన సౌకర్యాలతో నdgp mahender reddy{#}Telangana;Reddy;Huzur Nagar;Traffic police;CM;Hyderabadఆ విష‌యంలో తెలంగాణ దేశానికి ఆద‌ర్శం : డీజీపీ మహేందర్ రెడ్డిఆ విష‌యంలో తెలంగాణ దేశానికి ఆద‌ర్శం : డీజీపీ మహేందర్ రెడ్డిdgp mahender reddy{#}Telangana;Reddy;Huzur Nagar;Traffic police;CM;HyderabadSat, 05 Jun 2021 14:41:42 GMTఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభ కార్య‌క్ర‌మానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ..."శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని కెసిఆర్ ప్రతి సందర్భంలో చెప్తుంటారు. ఆ మేరకు పోలీస్ శాఖకు తగిన కేటాయింపులు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత వచ్చిన మార్పులను గమనించ‌వ‌చ్చు. సీఎం ఆధ్వర్యం లో పోలీస్ శాక లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. నేరాలను అరికట్టడం, ప్రెండ్లీ పోలీసింగ్ లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. పీఎస్ భవనాలను ఆధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నాము. పోలీసులకు, ఫిర్యాదు దారులకు సౌకర్యంగా ఉండేలా నూతన పోలీస్ స్టేషన్ల భవనాలున్నాయి. పోలీసులంటే ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచాము. సీఎం గారి విజన్ ప్రకారం, హైదరాబాద్ మహా నగరం పరిధిలో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. హైదరాబాద్ లో ఏదైనా నేరం చేస్తే దొరికి పోతమనే భయం నేరగాళ్లలో ఏర్పడింది." అంటూ మ‌హేంద‌ర్ రెడ్డి వ్యాక్యానించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కామారెడ్డిలో రోడ్డు ‍ప్రమాదం

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>