MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthy-hassan-30ee8e0e-cc5e-46ef-b1cb-249983028dcc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthy-hassan-30ee8e0e-cc5e-46ef-b1cb-249983028dcc-415x250-IndiaHerald.jpg శృతిహాసన్ హీరోయిన్ గా తన కెరియర్ పై పూర్తిగా దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి ఆమె దక్షిణాదిలో టాప్ హీరొయిన్ అయి ఉండేది. అయితే శృతి గాయిని గా కవియిత్రి గా చిత్రకారిణి గా సంగీత దర్శకు రాలిగా ఇలా రకరకాల హాబీల మధ్య ఆమె విలువైన సమయాన్ని చాలవరకు వృథా చేసుకోవడంతో ఆమెకు ఏర్పడిన క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.ప్రస్తుతం శృతి వీర్డ్ ఫోటోగ్రాఫీతో రకరకాల ప్రయోగాలు చేస్తోంది. కొంతవరకు వింతగా వికృతంగా కనిపించేట్టు ఫోటోలు తీయడం ఈ ఫోటోగ్రాఫీ ప్రత్యేకత. ఇప్పుడు అనేక పాశ్చాత్య దేశాలలో ఈ ట్రెండ్ కొనసాగుతోందిshruthy hassan;{#}Heroine;Shruti;sruthi;Sangeetha;Shruti Haasan;Pink;Fidaa;Prabhas;Yogaశృతి హాసన్ ప్రయోగాల వెనుక శంతన్ !శృతి హాసన్ ప్రయోగాల వెనుక శంతన్ !shruthy hassan;{#}Heroine;Shruti;sruthi;Sangeetha;Shruti Haasan;Pink;Fidaa;Prabhas;YogaSat, 05 Jun 2021 10:05:18 GMT
శృతిహాసన్ హీరోయిన్ గా తన కెరియర్ పై పూర్తిగా దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి ఆమె దక్షిణాదిలో టాప్ హీరొయిన్ అయి ఉండేది. అయితే శృతి గాయిని గా కవియిత్రి గా చిత్రకారిణి గా సంగీత దర్శకు రాలిగా ఇలా రకరకాల హాబీల మధ్య ఆమె విలువైన సమయాన్ని చాలవరకు వృథా చేసుకోవడంతో ఆమెకు ఏర్పడిన క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.

ప్రస్తుతం శృతి వీర్డ్ ఫోటోగ్రాఫీతో రకరకాల ప్రయోగాలు చేస్తోంది. కొంతవరకు వింతగా వికృతంగా కనిపించేట్టు ఫోటోలు తీయడం ఈ ఫోటోగ్రాఫీ ప్రత్యేకత. ఇప్పుడు అనేక పాశ్చాత్య దేశాలలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. రొటీన్ జీవితానికి ఇష్టపడని శృతి హాసన్ ఇప్పుడు ఈ ఫోటో గ్రఫీ పై చాల ఆశక్తి కనపరుస్తోంది.

ప్రస్థుతం ఈమె చేస్తున్న ప్రయోగాలకు డూడుల్ ఆర్టిస్ట్ శంతన్  జత కలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల శృతి మేకప్ పరంగా హెయిర్ స్టైల్స్ అలాగే లుక్ పరంగా రకరకాల ప్రయోగాలతో వీర్డ్ స్క్వేర్ ఫోటో షూట్లను షేర్ చేస్తుంటే అవన్నీ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లేటెస్ట్ గా శృతి ఈఫోటో గ్రాఫీలో తన ఆలోచనలను జతచేసి ఆర్టిస్టిక్ లుక్ తో కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో శంతన్ ఆర్ట్ ఫ్రేమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

శృతి బ్లూ టాప్ వేసుకుని పింక్ లిప్స్ తో ఫౌండేషన్ ముఖ ఛాయతో తళతళా మెరిసిపోవాదంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో శృతిహాసన్ కళ్ళు చాల అందంగా కనిపించడంతో నెటిజన్ లు ఫిదా అవుతున్నారు. డూడుల్ ఆర్టిస్ట్ శంతన్ స్నేహంతో  శృతి చేస్తున్న ప్రయోగాలతో ఆమె క్రేజ్ మళ్ళీ పెరిగింది. ‘వకీల్ సాబ్’ లో ఆమె లుక్ ను చూసి జనం భయపడిన పరిస్థితులలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ‘సలార్’ మూవీలో ఆమె తన లుక్ ను మార్చుకోవడానికి ప్రస్తుతం శృతి గంటల తరపడి యోగా ధ్యానంతో కాలం గడుపుతోంది





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>