PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus66a1087c-eb3e-4317-81d5-8d9b267763f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus66a1087c-eb3e-4317-81d5-8d9b267763f5-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు వస్తున్న దేశంగా ఇప్పుడు భారత్ మారింది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతి గడించిన ఇండియా ఇప్పుడు ఆక్సిజన్ కోసం ప్రపంచ దేశాలను అడుక్కునే పరిస్థితి. కరోనా మహమ్మారి రెండో దశలో అనేక మందిని పొట్టన పెట్టుకుంటోంది. కరోనా మొదటి దశలో కరోనా రోగి మృతి చెందే దశకు చేరేందుకు చాలా సమయం తీసుకునేది.. కానీ.. ఇప్పుడు అలా కాదు.. కరోనా వచ్చిన నాలుగైదు రోజుల్లోనే వ్యాధి తీవ్ర దశకు చేరుతోంది. కుటుంబ సభ్యులు చూస్తుంcoronavirus{#}India;oxygen;Europe countries;Ireland;Manam;Smart phoneషాకింగ్‌: వ్యాక్సిన్లు వేస్ట్‌.. మాస్క్‌తో రోగాలు..?షాకింగ్‌: వ్యాక్సిన్లు వేస్ట్‌.. మాస్క్‌తో రోగాలు..?coronavirus{#}India;oxygen;Europe countries;Ireland;Manam;Smart phoneSat, 05 Jun 2021 23:00:00 GMT
మనమే కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతోంది. అయితే.. యూరోప్ ఖండంలోని ద్వీప దేశమైన ఐర్లాండ్ లో మాత్రం వింత ప్రచారం జరుగుతోంది. అక్కడ జరిగే ప్రచారం చూస్తే మనం నిజంగా షాకవుతాం. మాస్కులు సూక్ష్మజీవులను వ్యాపింప చేస్తున్నాయని.. అందుకే మీ మాస్కులను తీసివేయండని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ప్రచారం చేస్తున్నారట. అంతే కాదు... కోవిడ్ టెస్టులు మోసపూరితమైనవని..కోవిడ్ టెస్టులలో 95% వరకు తప్పుడు పాజిటివులేనని.. పరీక్షలు అన్నీ జరుపకుండా ఇస్తున్న వ్యాక్సిన్ల వలన అనేక దుష్ఫలితాలు ఉంటాయని.. బోర్డులు పెడుతున్నారు.

వైద్యాధికారులు అంటే ఐర్లాండ్ లో హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోరని.. కోవిడ్ అనేది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను దెబ్బతీసేందుకు ప్రయోగిస్తున్న ఒక మానసిక ఆట అని కొందరు బోర్డులు పెడుతున్నారు. అసలు ప్రయోగాత్మకమైన వ్యాక్సిన్లు న్యూరంబర్గ్ కోడ్ ను ఉల్లంఘించటమేనని.. అత్యున్నత స్థానంలో ఉన్న శాస్త్రవేత్తలు తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించేందుకు నిరాకరిస్తున్నారని.. సెల్ ఫోన్ టవర్లనుండి విడుదల అయ్యే రేడియో తరంగాలు నిజమైన వైరస్‌లు అని కొందరు బోర్డులు పెడుతున్నారు.

ప్రజలను జాగరూకులను చేసేందుకు ఆకర్షణీయమైన, అవసరమైన నినాదాలతో బోర్డులు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ బోర్డుల్లో ఎంత నిజముందో.. ఎందుకు అలా పెడుతున్నారో తెలియదు. ఏ వాదనలో నిజముందో అర్థం కాని పరిస్థితి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకుంటున్న తెలంగాణా..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>