BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuramaraju156e392c-f8ea-4ddd-9e70-09e888f04dad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuramaraju156e392c-f8ea-4ddd-9e70-09e888f04dad-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖలో ఆయన కోరారు. భిమావరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని లేఖలో పేర్కొన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మరో పక్క ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని లేఖలో కోరారు. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, డయాబెటిస్, అనారోగ్య కారణాలతraghuramakrishnam raju{#}Letter;Narendra;MP;narasapuram;Narsapur;University;Aqua;Capital;Andhra Pradesh;Pileru;Tirupati;ramakrishnaమోదీకి రఘురామకృష్ణరాజు లేఖమోదీకి రఘురామకృష్ణరాజు లేఖraghuramakrishnam raju{#}Letter;Narendra;MP;narasapuram;Narsapur;University;Aqua;Capital;Andhra Pradesh;Pileru;Tirupati;ramakrishnaSat, 05 Jun 2021 11:06:54 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖలో ఆయన కోరారు. భిమావరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని లేఖలో పేర్కొన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. 


మరో పక్క ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని లేఖలో కోరారు. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, డయాబెటిస్, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం ఫెయిల్.. !

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>