BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ycp-mp-vijayasai-created-tension-among-tdp-and-common-public-also-with-his-july-23-tweetdff48683-50e3-4cac-a104-a6ac25b0a34c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ycp-mp-vijayasai-created-tension-among-tdp-and-common-public-also-with-his-july-23-tweetdff48683-50e3-4cac-a104-a6ac25b0a34c-415x250-IndiaHerald.jpgఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సరి వారి మీద విమర్శల వర్షం కురిపించారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారని అన్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయని పేర్కొన్నారు. గడచిన రెండేళ్లలాగే ఈ ఏడూ జూన్ లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీandhra pradesh{#}Lokesh;Lokesh Kanagaraj;YCP;MP;Reddy;Varsham;June;Party;CBN4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే.. ఊపందుకుంటాయి!4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే.. ఊపందుకుంటాయి!andhra pradesh{#}Lokesh;Lokesh Kanagaraj;YCP;MP;Reddy;Varsham;June;Party;CBNSat, 05 Jun 2021 08:57:00 GMTఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సరి వారి మీద విమర్శల వర్షం కురిపించారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు  వచ్చాయని అంతా అనుకుంటున్నారని అన్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయని పేర్కొన్నారు. 

" style="height: 330px;">

గడచిన రెండేళ్లలాగే ఈ ఏడూ జూన్ లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు బేషరతుగా ఇంకో పార్టీకి మద్ధతిస్తానని ప్రాధేయపడటం ఏ రాష్ట్రంలో జరిగి ఉండదని ఆయన అన్నారు. సొంతంగా గెలిచే సత్తాలేదని బాగా తెలుసని, అందుకే వాళ్లు ఛీ పో అన్నా, ఈసడించి కొట్టినా బాబు నోరు మెదపడం లేదు. ఆశ చావడం లేదు కాబోలని ఎద్దేవా చేశారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చాప్టర్‌ క్లోజ్‌: టీఆర్‌ఎస్‌లో ఈటల రికార్డులు తెలుసా..?

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>