MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purijagannath-d8f9ce53-5b35-42a6-812d-32b0ecd18f49-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purijagannath-d8f9ce53-5b35-42a6-812d-32b0ecd18f49-415x250-IndiaHerald.jpgపూరీ జగన్నాథ్ రామ్ గోపాలవర్మ కు ప్రియ శిష్యుడు వర్మ సినిమాల టేకింగ్ మాత్రమే కాకుండా వర్మ భావజాలాన్ని కూడ పూరీ పూర్తిగా ఒంటపట్టించుకున్నాడా అన్న భావం కలిగే విధంగా పూరీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో మెసేజ్ అనేక అర్థాలను ఇస్తోంది. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో లేటెస్ట్ గా షేర్ చేసిన ఆడియో మెసేజ్ లో పూరీ భారత వైవాహిక వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.గత సంవత్సరం నుండి కరోనా సమస్యలు మొదలైన తరువాత లాక్ డౌన్ లు ఏర్పడి భార్య భర్త ఎక్కడికీ వెళ్ళకుండా ఇంటిలో నెలల తరబడి ఉంటున్న పరిస్థితులలో వారిదpurijagannath;{#}ram pothineni;Ram Gopal Varma;Audio;Wife;American Samoa;India;Gujarat - Gandhinagar;Tamilnaduవివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !purijagannath;{#}ram pothineni;Ram Gopal Varma;Audio;Wife;American Samoa;India;Gujarat - Gandhinagar;TamilnaduSat, 05 Jun 2021 11:00:00 GMTపూరీ జగన్నాథ్ రామ్ గోపాలవర్మ కు ప్రియ శిష్యుడు వర్మ సినిమాల టేకింగ్ మాత్రమే కాకుండా వర్మ భావజాలాన్ని కూడ పూరీ పూర్తిగా ఒంటపట్టించుకున్నాడా అన్న భావం కలిగే విధంగా పూరీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో మెసేజ్ అనేక అర్థాలను ఇస్తోంది. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో లేటెస్ట్ గా షేర్ చేసిన ఆడియో మెసేజ్ లో పూరీ భారత వైవాహిక వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

గత సంవత్సరం నుండి కరోనా సమస్యలు మొదలైన తరువాత లాక్ డౌన్ లు ఏర్పడి భార్య భర్త ఎక్కడికీ వెళ్ళకుండా ఇంటిలో నెలల తరబడి ఉంటున్న పరిస్థితులలో వారిద్దరి మధ్య భేధాబిప్రాయాలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా విడాకుల కేసులు పెరిగి పోతున్నాయి అంటూ ఒక విశ్లేషణ చేసాడు. అంతేకాదు బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ లాంటి సంపన్న దేశాలలో ఈ కరోనా పరిస్థితులు ఏర్పడిన తరువాత 149 శాతం విడాకుల కేసులు పెరిగి పోయాయని ఇప్పుడు ఇదే పరిస్థితి భారత్ లో కూడ కొనసాగుతోంది అంటూ ఒక విశ్లేషణ ప్రతిపాదించాడు.

భారత్ లో గుజరాత్ కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ కరోనా సమయంలో విడాకుల కేసులు పెరిగి పోయాయని కొన్ని గణాంక లెక్కలు చెప్పాడు. దీనితో ఇంకా ఈ కరోనా ఎన్ని వేవ్ లు వస్తాయో తెలియదు కాబట్టి ఈ విడాకులు తగ్గాలి అంటే ప్రస్తుత పరిస్థితులలో భార్య భర్త ఎంత తక్కువ ఒకరికొకరు మాట్లాడుకుంటే మంచిది అని చెపుతూ రోజుకు  30 నిముషాలు మించి ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో మాట్లాడుకోవడం మంచిది కాదు అంటూ సందేశం ఇచ్చాడు.

ఈ లాక్ డౌన్ వల్ల పనిలేక ఖాళీ పెరిగిపోతే ఫోన్స్ చేసుకోవడమో లేకుంటే వాడ్సాఫ్ మెసేజ్ లు చూసుకుంటూ ఇంకా సమయం మిగిలితే టివి చూస్తూ కాలం గడిపేయండి కానీ ఎక్కువ సేపు భార్యలతో మాట్లాడి భేదాబిప్రాయాలు పెంచుకుని విడాకుల వరకు వెళ్ళవద్దని పూరీ ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో తన అభిమానులకు సందేశం ఇస్తున్నాడు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం ఫెయిల్.. !

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>