BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-3a1a0b26-542f-4c74-959a-11f40e8f96c6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-3a1a0b26-542f-4c74-959a-11f40e8f96c6-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో రెండో రోజు ఐటీ ఉద్యోగుల వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొన‌సాగుతోంది. ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున కార్పోరేట్ సంస్థ‌ల ఉద్యోగులు పాల్గొంటున్నారు. రోజుకు పది వేల మందికి వ్యాక్సిన్ ల‌ను ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఐటీ ఉద్యోగులు వ్యాక్సిన్ లు వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ కోసం పది కౌంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్ యాప్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని సంస్ధ ఐడి కార్డు తీసుకురావాల‌ని నిర్వాహcorona{#}Hyderabadహెచ్‌ఐసీసీ జోరుగా కొన‌సాగుతున్న‌ వ్యాక్సినేష‌న్....!హెచ్‌ఐసీసీ జోరుగా కొన‌సాగుతున్న‌ వ్యాక్సినేష‌న్....!corona{#}HyderabadSat, 05 Jun 2021 11:02:07 GMTహైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో రెండో రోజు ఐటీ ఉద్యోగుల వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొన‌సాగుతోంది. ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున కార్పోరేట్ సంస్థ‌ల ఉద్యోగులు పాల్గొంటున్నారు. రోజుకు పది వేల మందికి వ్యాక్సిన్ ల‌ను ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఐటీ ఉద్యోగులు వ్యాక్సిన్ లు వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ కోసం పది కౌంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్ యాప్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని సంస్ధ ఐడి కార్డు తీసుకురావాల‌ని నిర్వాహకులు కండిష‌న్ పెట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం ఫెయిల్.. !

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>