LifeStyleDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/yoga-walking84416a94-40d0-450f-ba4f-4ed2e7da1585-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/yoga-walking84416a94-40d0-450f-ba4f-4ed2e7da1585-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక చాలా వరకు సినిమాలు ఆగిపోవడం, షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు కూడా మూత పడ్డాయి. అలాగే ఆఫీసులు మూతపడడం, చాలామందికి ఉపాధి కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు.మరికొంతమంది ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతోంది అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక ఇంట్లో ఉంటూ ఏ పనీ పాటా లేకుండా, తిని కూర్చోవడం వల్ల శారీరక బరువు పెరగడంతో పాటు మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆనyoga WALKING{#}Manam;oxygenలైఫ్ స్టైల్ : ఇంట్లో బోర్ కొడుతోందా.. ఇలా చేస్తూ ఆరోగ్యంగా ఉండండి.లైఫ్ స్టైల్ : ఇంట్లో బోర్ కొడుతోందా.. ఇలా చేస్తూ ఆరోగ్యంగా ఉండండి.yoga WALKING{#}Manam;oxygenSat, 05 Jun 2021 19:03:29 GMT
కరోనా వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక చాలా వరకు సినిమాలు ఆగిపోవడం, షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు కూడా మూత పడ్డాయి. అలాగే ఆఫీసులు మూతపడడం, చాలామందికి  ఉపాధి కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు.మరికొంతమంది ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతోంది అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక ఇంట్లో ఉంటూ ఏ పనీ పాటా లేకుండా, తిని కూర్చోవడం వల్ల శారీరక బరువు పెరగడంతో పాటు మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆనందంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా, అందంగా కూడా తయారు చేయవచ్చు. అయితే ఆ పద్ధతులు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


వ్యాయామం చేయడం :ప్రతి రోజు మీకు నచ్చిన వ్యాయామం చేయడం ద్వారా సమయం గడపడం తోపాటు మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.


యోగా చేయడం :యోగా చేయడం అనేది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాకుండా మనం చేసే శ్వాస సంబంధిత వ్యాయామం వల్ల కూడా శరీర అవయవాలకు కావలసిన ఆక్సిజన్ బాగా అందడం తో పాటు ఆరోగ్యంగా ఉండడానికి దోహద పడుతుంది.

వాకింగ్ చేయడం :ప్రతి రోజు మీ ఇంట్లో ఉంటేనే అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేయడం వల్ల కూడా శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆలోచనా విధానం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అధిక కేలరీలు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ.

నచ్చిన వస్తువులను తయారుచేయడం :
మీకు ఒకవేళ ఆర్ట్ గనుక వచ్చినట్లయితే నీకు నచ్చిన వస్తువులను తయారు చేయడం లేదా పెయింటింగ్ వేయడం లాంటి పనులు చేసుకోవడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.


లేదా మీరు వేసుకునే ఏదైనా దుస్తులను అందంగా డిజైన్ చేసుకుంటే కూడా అప్పుడు సమయం గడపవచ్చు. లేదా ఇక  ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సమయాన్ని గడుపుతూనే డబ్బులు సంపాదించవచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల బోర్ గా ఉంది అని ఫీల్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>