PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharat-khatalo-arudaina-record9aa5c736-0e7e-4de3-9b43-360587703a38-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharat-khatalo-arudaina-record9aa5c736-0e7e-4de3-9b43-360587703a38-415x250-IndiaHerald.jpgబయోమెడికల్ వ్యర్థాలు ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. దానికి తగ్గట్టు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 'ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెద్దవి కావడంతో, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కలిసి భూమండలాన్ని టెన్షన్ పెడుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం, రోగనిర్ధారణ కార్యకలాపాలు మరియు కోవిడ్ -19 రోగుల చికిత్స కారణంగా భారతదేశం ప్రతిరోజూ దాదాపు 146 టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తోందట. జూన్ 2020 మరియు 2021 మే 10 మధ్య, భారతదేశం 45,308 టన్నుల కోవిడ్ -19 బయోమెడికల్ వ్యర్థcorona virus{#}2020;central government;India;Juneప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!corona virus{#}2020;central government;India;JuneSat, 05 Jun 2021 09:41:34 GMTబయోమెడికల్ వ్యర్థాలు ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. దానికి తగ్గట్టు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 'ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెద్దవి కావడంతో, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కలిసి భూమండలాన్ని టెన్షన్ పెడుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం, రోగనిర్ధారణ కార్యకలాపాలు మరియు కోవిడ్ -19 రోగుల చికిత్స కారణంగా భారతదేశం ప్రతిరోజూ దాదాపు 146 టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తోందట. జూన్ 2020 మరియు 2021 మే 10 మధ్య, భారతదేశం 45,308 టన్నుల కోవిడ్ -19 బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి చేసినట్టు తేలింది. 


ఇక కోవిడ్ -19 కి ముందు రోజుకు 615 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవని కాలుష్య నియంత్రణ బోర్డు డేటాలో ఉంది. ఇక ఈ మహమ్మారి కారణంగా బయో మెడికల్ వ్యర్థాల ఉత్పత్తిలో ఇది దాదాపు 17% పెరుగుదల అని పేర్కొంది. ఇది సంక్షోభ పరిస్థితి కనుక, మేము ప్లాస్టిక్ నివారణ గురించి ఆలోచించడం లేదని పేర్కొంది. ఫేస్ మాస్క్‌లు, పిపిఇ కిట్లు వంటి బయోమెడికల్ వ్యర్థాలు సాధారణ గృహాల నుండి కూడా ఉత్పత్తి అవుతున్నాయని, ఇది కూడా ఈ సమస్యకు గణనీయంగా దోహదం చేస్తోందని చెబుతున్నారు.


 కోవిడ్-సంబంధిత వైద్య వ్యర్థాలు కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా భారీగా వస్తున్నాయని, ప్రజలు ఇంటి నుంచే డెలివరీ సేవలను అవసరమైన మరియు అవసరం లేని షాపింగ్ కోసం మునుపటి కంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తేలింది. అదీ కాక కోవిడ్-వ్యర్థాలను పారవేసే విధానం లేకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం అని చెబుతున్నారు. సీపీసీబీ ప్రస్తుత నిబంధనల ప్రకారం, బయోమెడికల్ వ్యర్థాలని నాలుగు వర్గాలుగా విభజించారు. మొత్తం మీద ఈ 17 % శాతం పెరుగదల టెన్షన్ పెడుతోంది అని మాత్రం చెప్పక తప్పదు.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. కానీ?

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>