MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rain-songs-movies61605f92-684f-46bd-85b3-bb5517aa9dff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rain-songs-movies61605f92-684f-46bd-85b3-bb5517aa9dff-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రేక్షకులముందుకు థియేటర్లలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ఉప్పెన. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆయన తొలి సినిమా కాగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు వైష్ణవ్ తేజ్. దేశ సినీ చరిత్రలోనే ఏ డెబ్యూ హీరో కి లేని రికార్డులు సృష్టించాడు వైష్ణవ్ తేజ్. ముందుగా ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిట్ గా నిలవగా దానికి తగ్గట్లు సినిమా చాలా బాగా ఉండడంతో ప్రేక్షకులకు నచ్చింది. Rain-songs-movies{#}Fidaa;Chitram;Cinema;Hero;Chiranjeevi;Vaishnav Tej;Industry;Darsakudu;Director;Tamil;devi sri prasad;Heroine;Telugu;Audience;Aqua;Audio;you tube;Varshamఉప్పెన లా వచ్చి యూత్ ని ఫిదా చేసినా జలజలజలపాతం..ఉప్పెన లా వచ్చి యూత్ ని ఫిదా చేసినా జలజలజలపాతం..Rain-songs-movies{#}Fidaa;Chitram;Cinema;Hero;Chiranjeevi;Vaishnav Tej;Industry;Darsakudu;Director;Tamil;devi sri prasad;Heroine;Telugu;Audience;Aqua;Audio;you tube;VarshamSat, 05 Jun 2021 19:14:30 GMTఇటీవల కాలంలో ప్రేక్షకులముందుకు థియేటర్లలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ఉప్పెన. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆయన తొలి సినిమా కాగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు వైష్ణవ్ తేజ్. దేశ సినీ చరిత్రలోనే ఏ డెబ్యూ హీరో కి లేని రికార్డులు సృష్టించాడు వైష్ణవ్ తేజ్. ముందుగా ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిట్ గా నిలవగా దానికి తగ్గట్లు సినిమా చాలా బాగా ఉండడంతో ప్రేక్షకులకు నచ్చింది.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమా హిట్టు కి దోహదపడింది. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే కృతి శెట్టి. కళ్ళతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయి ఆమెకు,ఆమె నటనకు నూటికి నూరు మార్కులు ఇచ్చేశారు. ఆమెను స్టార్ హీరో చేసేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రేక్షకులు ఇప్పటికీ మాట ఇవ్వగా దానికి తగ్గట్లు దర్శకనిర్మాతలు కూడా అవకాశాలు ఇస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్ కాగా,  జల జల జల పాతం అనే పాట విజువల్ గా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆడియో వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోని మన ప్రేక్షకులు ఈ పాట విజువల్స్ చూసి పదేపదే వీక్షించి పాటలు సూపర్ హిట్ చేశారు. యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు అందించారు. వర్షంలో ఏకాంతంగా ఉన్న వీరిద్దరి మధ్య మొదలయ్యే ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకర్షించింది. వీరిద్దరి రొమాన్స్ ఈ పాటలో ఎంతో చక్కగా కుదిరింది అని ప్రేక్షకులు అంటున్నారు. ఒక విధంగా ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అవడానికి ఈ వర్షం పాట కారణమని చెప్పొచ్చు. మరి వైష్ణవ్ తేజ్ తన ప్రతి సినిమాలో ఒక రైన్ సాంగ్ ను పెట్టే సెంటిమెంట్ గా మార్చుకుంటాడా అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>