PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-courtbe9c3870-33b1-488f-ab8c-623fbf067a20-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-courtbe9c3870-33b1-488f-ab8c-623fbf067a20-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దేశంలోని అందరు హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించారు. దేశంలోని కరోనా పరిస్థితుల దృష్ట్యా హైకోర్టులు, కింది స్థాయి కోర్టుల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు. రెండు రోజుల పాటు నాలుగు సెషన్ల పాటు హైకోర్టు సీజేలతో జస్టిస్ ఎన్‌.వి. రమణ చర్చించారు. న్యాయవ్యవస్థ పని తీరుపై కరోనా ప్రభావం, న్యాయ పరిపాలన తీసుకున్న చర్యలపై జస్టిస్ ఎన్‌వీ రమణ జడ్జిలతో చర్చించారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్ళు పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు, భాగస్వాములు, సిబ్బంది, వారి కుటsupreme-court{#}ramana;High court;courtహైకోర్టు జడ్జిలతో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ సీరియస్‌ డిస్కషన్..?హైకోర్టు జడ్జిలతో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ సీరియస్‌ డిస్కషన్..?supreme-court{#}ramana;High court;courtSat, 05 Jun 2021 06:00:00 GMTసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దేశంలోని అందరు హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించారు. దేశంలోని కరోనా పరిస్థితుల దృష్ట్యా హైకోర్టులు, కింది స్థాయి కోర్టుల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు. రెండు రోజుల పాటు నాలుగు సెషన్ల పాటు హైకోర్టు సీజేలతో జస్టిస్ ఎన్‌.వి. రమణ చర్చించారు.

న్యాయవ్యవస్థ పని తీరుపై కరోనా ప్రభావం, న్యాయ పరిపాలన తీసుకున్న చర్యలపై జస్టిస్ ఎన్‌వీ రమణ జడ్జిలతో చర్చించారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్ళు పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు, భాగస్వాములు, సిబ్బంది, వారి కుటుంబాలు సురక్షితంగా ఉండేందుకు తీసుకున్న చర్యలపై జస్టిస్ ఎన్‌వీ రమణ జడ్జిలతో చర్చించారు. ఇంకా టీకా డ్రైవ్‌, కనెక్టివిటీ, నెట్‌వర్కింగ్‌ సమస్యలు, న్యాయ మౌలిక సదుపాయాలు సవాళ్లు, ఖాళీలు వంటి అంశాలపై చర్చనా జస్టిస్ ఎన్‌వీ రమణ జడ్జిలతో చర్చించారు.  


ఇంకా... కోర్టుల్లో మౌలిక వసతుల కొరత నివారణకు నేషనల్‌ జుడిషియరీ ఇన్ఫ్రా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ జడ్జిలకు వివరించారు. కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామనన్నారు. అన్ని కోర్టుల్లో పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. హైకోర్టులతో పాటు.. కింది స్థాయి కోర్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు అవకాశం ఉన్నంత త్వరగా పూరించాలని రమణ కోరారు.


ఇవే కాకుండా వ్యాక్సినేషన్‌, నెట్‌వర్కింగ్‌ సమస్యల నివారణకు చర్యల తీసుకోనున్నట్లు జస్టిస్ ఎన్‌వి రమణ హామీ ఇచ్చారు. ఈ సమయంలో కోర్టు సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని  హైకోర్టు సీజేలు కోరారు. ఈ అంశంపై ప్రభుత్వంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చర్చిస్తుందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. మొత్తం మీద కరోనా సంక్షోభంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రమణ సుదీర్ఘంగా చర్చించారు.

కరోనా సమయంలో కోర్టుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయస్థానాల పనితీరులో మార్పు గురించి జస్టిస్ ఎన్‌వీ రమణ కీలకమైన ప్రసంగం చేశారని తెలుస్తోంది. కరోనా సమయంలో కోర్టుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయస్థానాల పనితీరులో మార్పు గురించి జస్టిస్ ఎన్‌వీ రమణ కీలకమైన ప్రసంగం చేశారని తెలుస్తోంది. 







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చైనా వ్యాక్సిన్ కి మళ్ళీ షాక్.. అక్కడ కూడా బ్యాన్?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>