MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thamannah0242af91-2bd9-40c9-befa-de340c225f87-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thamannah0242af91-2bd9-40c9-befa-de340c225f87-415x250-IndiaHerald.jpgమిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ అయిపోయినట్లే కనిపిస్తుంది కానీ ఆమె చేతిలో పలు సినిమా అవకాశాలు ఉన్నాయి. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ సినిమాతో ఆమె టాలీవుడ్ లో పరిచయం ఆబగా హ్యాపీ డేస్ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సాధించుకుంది. అదే టైంలో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా వరుసగా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. thamannah{#}F3;Hero;BEAUTY;Cinema;manchu manoj kumar;sree;Tollywood;Happy days;Ishtam;Tamil;Heroine;tamannaah bhatia;Bahubali;Venkatesh;Hindi;Love;Remake;Romanticతమన్నా తో రొమాన్స్.. ఆ హీరో హ్యాండిల్ చేయగలడా!తమన్నా తో రొమాన్స్.. ఆ హీరో హ్యాండిల్ చేయగలడా!thamannah{#}F3;Hero;BEAUTY;Cinema;manchu manoj kumar;sree;Tollywood;Happy days;Ishtam;Tamil;Heroine;tamannaah bhatia;Bahubali;Venkatesh;Hindi;Love;Remake;RomanticSat, 05 Jun 2021 17:00:00 GMTమిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ అయిపోయినట్లే కనిపిస్తుంది కానీ ఆమె చేతిలో పలు సినిమా అవకాశాలు ఉన్నాయి. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ సినిమాతో ఆమె టాలీవుడ్ లో పరిచయం ఆబగా హ్యాపీ డేస్ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సాధించుకుంది. అదే టైంలో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా వరుసగా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

ఒకేసారి రెండు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్ బహుశా తమన్నా మాత్రమే కావచ్చు. హిందీలో కూడా ఆమె తన ప్రతాపం చూపించి అక్కడ కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గని తమన్నాకు దేశం మొత్తం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమాలో ఆమె నేషనల్ వైడ్ క్రేజ్ ను తెచ్చుకోగా ఆ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. లీడ్ పాత్రలు తక్కువ అవడంతో స్పెషల్ సాంగులు ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఆమె తన కెరియర్ నెట్టుకొస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న సిటీ మార్ సినిమాలో ఆమె నటిస్తుండగా, నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా వెంకటేష్ f3 మరియు ఓ హిందీ సినిమాలో కూడా నటిస్తుంది. సత్యదేవ్ హీరోగా గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తుంది. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్న తో రొమాన్స్ చేయబోతున్నాడు సత్యదేవ్. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ వచ్చిన తమన్నా తన కంటే ఫేమ్ తక్కువగా ఉన్న యంగ్  హీరోతో నటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుబోతుందో అని చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయట వీటిని సత్యదేవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>