BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpgనెల్లూరు : ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహాకారం లేద‌న్నారు ఆనంద‌య్య సన్నిహితుడు సంప‌త్ రాజు. ఆనంద‌య్య మందు పంపిణి జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయ‌న పిలుపునిచ్చారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు తయారుచేయగలరని... ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారని సంప‌త్ రాజు తెలిపారు. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పanandayya, carona{#}Nellore;Krishnapatnam Port;Government;kingప్రభుత్వంపై యుద్దానికి దిగిన ఆనందయ్యప్రభుత్వంపై యుద్దానికి దిగిన ఆనందయ్యanandayya, carona{#}Nellore;Krishnapatnam Port;Government;kingSat, 05 Jun 2021 14:10:02 GMTనెల్లూరు : ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహాకారం లేద‌న్నారు ఆనంద‌య్య సన్నిహితుడు సంప‌త్ రాజు. ఆనంద‌య్య మందు పంపిణి జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయ‌న పిలుపునిచ్చారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు తయారుచేయగలరని... ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారని సంప‌త్ రాజు తెలిపారు. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమ‌వుతుంద‌ని.. ఆన్ లైన్ లో మందు ఇవ్వలేమ‌ని ఆయ‌న పేర్కొన్నారు


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కార్పొరేట్‌లపై కొరడా.. మరి వారి సంగతేంటి..!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>