BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/twitter-restore-blue-tick-on-vice-president-personal-accountf174d955-c34a-4d76-80e6-fd30cf9f9cdc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/twitter-restore-blue-tick-on-vice-president-personal-accountf174d955-c34a-4d76-80e6-fd30cf9f9cdc-415x250-IndiaHerald.jpgఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌కు బ్లూటిక్‌ను ట్విట్ట‌ర్ పున‌రుద్ద‌రించింది. బ్లూ టిక్‌ను తొలిగించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే దాన్ని పున‌రుద్ద‌ర‌ణ చేసింది.ట్విట్ట‌ర్ లాగిన్లో చాలా గ్యాప్ కార‌ణంగా ఇది జ‌రిగింద‌ని తెలిపింది.వెంక‌య్య‌నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ చాలా కాలం నుంచి వాడుక‌లో లేద‌ని...గ‌త ఏడాది జులై 23న ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ నుంచి చివ‌రి ట్వీట్ చేశారు. వాడుక‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల ట్విట్ట‌ర్ అల్గారిథం బ్లూ బ్యాడ్జ్‌ని తొలిగించింద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి సెక్ర‌vice president, twitterవెంక‌య్య‌కు తిరిగిచ్చేసిన ట్విట్ట‌ర్‌వెంక‌య్య‌కు తిరిగిచ్చేసిన ట్విట్ట‌ర్‌vice president, twitterSat, 05 Jun 2021 12:47:35 GMTఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌కు బ్లూటిక్‌ను ట్విట్ట‌ర్ పున‌రుద్ద‌రించింది. బ్లూ టిక్‌ను తొలిగించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే దాన్ని పున‌రుద్ద‌ర‌ణ చేసింది.ట్విట్ట‌ర్ లాగిన్లో చాలా గ్యాప్ కార‌ణంగా ఇది జ‌రిగింద‌ని తెలిపింది.వెంక‌య్య‌నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ చాలా కాలం నుంచి వాడుక‌లో లేద‌ని...గ‌త ఏడాది జులై 23న ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ నుంచి చివ‌రి ట్వీట్ చేశారు. వాడుక‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల ట్విట్ట‌ర్ అల్గారిథం బ్లూ బ్యాడ్జ్‌ని తొలిగించింద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి సెక్ర‌టేరియ‌ట్ అధికారులు తెలిపారు. 
" style="height: 356px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్విట్ట‌ర్ వెరిఫికేషన్ : వెంక‌య్య నాయుడికి తిరిగిచ్చి మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు తొల‌గింపు.. !

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>