HistorySuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/india-herald-history7e8d4fa6-02b2-40d9-839d-8bfdda649a47-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/india-herald-history7e8d4fa6-02b2-40d9-839d-8bfdda649a47-415x250-IndiaHerald.jpgజూన్ 5వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..? ప్ర‌తి ఏడాదిలోని క్యాలెండ‌ర్ లో ఉండే ప్ర‌తి తేదీకి ఒక విశేష‌త ఉంటుంది. ఆరోజు ఎవ‌రో ఒక మ‌హావ్య‌క్తి జ‌న‌నం లేదా మ‌ర‌ణం అయి ఉంటుంది. లేదా ప్ర‌పంచంలో ఆ రోజు ఏదో ఒక అద్భుత‌మైన లేదా దారుణ‌మైన ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటాయి. అలాటి చ‌రిత్ర‌లో దాగిన ఎన్నో గుర్తుల‌ను తెలియ‌జేసేది ఒక తేదీ మాత్ర‌మే. మ‌రి జూన్‌5న ఏమేం జ‌రిగాయో ఇప్పుడు చూద్దాం. ♥ జననాలు ♥ ✦ 1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991) ✦India-herald-history{#}June;Telangana;Parliament;SV museum;Rayapati Sambasivarao;Tennis;Telugu;Tamil;Rambha;Ram Madhav;American Samoa;Sweden;prasadజూన్ 5వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?జూన్ 5వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?India-herald-history{#}June;Telangana;Parliament;SV museum;Rayapati Sambasivarao;Tennis;Telugu;Tamil;Rambha;Ram Madhav;American Samoa;Sweden;prasadSat, 05 Jun 2021 06:00:00 GMTప్ర‌తి ఏడాదిలోని క్యాలెండ‌ర్ లో ఉండే ప్ర‌తి తేదీకి ఒక విశేష‌త ఉంటుంది. ఆరోజు ఎవ‌రో ఒక మ‌హావ్య‌క్తి జ‌న‌నం లేదా మ‌ర‌ణం అయి ఉంటుంది. లేదా ప్ర‌పంచంలో ఆ రోజు ఏదో ఒక అద్భుత‌మైన లేదా దారుణ‌మైన ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటాయి. అలాటి చ‌రిత్ర‌లో దాగిన ఎన్నో గుర్తుల‌ను తెలియ‌జేసేది ఒక తేదీ మాత్ర‌మే. మ‌రి జూన్‌5న ఏమేం జ‌రిగాయో ఇప్పుడు చూద్దాం.

♥ జననాలు ♥

✦   1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)

✦   1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక.

✦   1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు    సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.

✦   1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.

✦   1961: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.

✦   1968: మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

✦   1976: రంభ (నటి), తెలుగు సినిమా నటి.

 

♡ మరణాలు ♡

✦ 1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).

✦ 1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).


✷ పండుగలు , జాతీయ దినాలు✷

✦  ప్రపంచ పర్యావరణ దినోత్సవం
 

✷ సంఘటనలు ✷

✦  1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.

✦  1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.

✦  1995 : "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.

✦  2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చైనా వ్యాక్సిన్ కి మళ్ళీ షాక్.. అక్కడ కూడా బ్యాన్?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>