MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharen-heroin-robba-song-orange-movie81bc28fe-4d45-4db0-aab3-a621399a28d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharen-heroin-robba-song-orange-movie81bc28fe-4d45-4db0-aab3-a621399a28d5-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్, తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఈయన మొదటి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన "చిరుత " చిత్రం ద్వారా హీరోగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, డెబ్యూ చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మగధీర" చిత్రం ద్వారా స్టార్ హీరో లిస్ట్ లోకి వెళ్ళిపోయారు. ఇక ఈ చిత్రం తర్వాత " ఆరెంజ్ " సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మగధీర సినిమాలో రామ్ చరణ్ ని చూసి, ఆరంజ్ సRAMCHAREN HEROIN ROBBA SONG ORANGE MOVIE{#}Heroine;ram pothineni;puri jagannadh;Cinema;Chitram;Film Industry;Rajamouli;Hero;Magadheera;Ram Charan Teja;Audience;Nagababu;Tollywood;Tamil;Kannada;Telugu;Success;Instagramచరణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?చరణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?RAMCHAREN HEROIN ROBBA SONG ORANGE MOVIE{#}Heroine;ram pothineni;puri jagannadh;Cinema;Chitram;Film Industry;Rajamouli;Hero;Magadheera;Ram Charan Teja;Audience;Nagababu;Tollywood;Tamil;Kannada;Telugu;Success;InstagramSat, 05 Jun 2021 17:00:00 GMT
మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్, తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఈయన మొదటి  పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన "చిరుత " చిత్రం ద్వారా హీరోగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, డెబ్యూ చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మగధీర" చిత్రం ద్వారా స్టార్ హీరో లిస్ట్ లోకి వెళ్ళిపోయారు. ఇక ఈ చిత్రం తర్వాత " ఆరెంజ్ " సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మగధీర సినిమాలో రామ్ చరణ్ ని చూసి, ఆరంజ్ సినిమాలో రామ్ చరణ్ నటనను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

ఇక ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అందుకుంది. ఇక ఇందులో హీరోయిన్ జెనీలియా తో పాటు సంచిత శెట్టి కూడా నటించారు. తెలుగులో మొదటి సినిమాతోనే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమెకు గుర్తింపు లేకుండా పోయింది. దాంతో ఈమె తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇక సంచిత సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు కన్నడ సినిమా "ముంగారు ములై " ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమె కన్నడలో మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో తిరిగి  తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  రామ్ చరణ్ తో నటించింది.


సంచిత 1989 ఏప్రిల్ 7వ తేదీన మంగళూరులో జన్మించింది. అయితే ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఒక మోడల్. ఇక 2013 లో తమిళ్ లో వచ్చిన సూదు కవ్వుమ్ సినిమాలో ప్రధాన పాత్రలో పోషించింది. ఇక ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందుకోవడం తోపాటు విమర్శకుల ప్రశంషలు కూడా అందుకుంది. అంతేకాదు అటు వాణిజ్య పరంగా కూడా రూ.50 కోట్లు వసూల్ చేసింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం చేత ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకొని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కోరుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగు లో ఛాన్స్ రాకపోయినప్పటికీ తమిళంలో బాగానే నిలదొక్కుకుంది. ఇక ఏకంగా 5 సినిమాలలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో ఫోటో షూట్ ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల అవి వైరల్ గా మారాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమన్నా తో రొమాన్స్.. ఆ హీరో హ్యాండిల్ చేయగలడా!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>