MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu11f1eb68-429a-4b98-8236-eb7f54c21c1d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu11f1eb68-429a-4b98-8236-eb7f54c21c1d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా కలెక్షన్ కింగ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మోహన్ బాబు. టాలీవుడ్ లో ఆయన పేరు చెప్తే చాలా మంది భయంతో వణికి పోతారు. క్రమశిక్షణకు పెట్టింది పేరుగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మోహన్ బాబు ఉంటాడని చాలా సందర్భాల్లో చాల మంది వెల్లడించారు. ఆయన ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిత్వం ఉన్న మనిషి మోహన్ బాబు. ఎక్కడ తేడా వచ్చినా ఊరుకునే మనిషి కాదు. ఆయన రాజకీయాల్లో చేరి రాజకీయ నాయకులతో మంచి అనుబంధానmohan babu{#}CBN;Telugu;king;editor mohan;Tollywood;Cinema;Girl;vishnu;Fatherమోహన్ బాబు కి ఆమె అంటే చచ్చేంత భయమటమోహన్ బాబు కి ఆమె అంటే చచ్చేంత భయమటmohan babu{#}CBN;Telugu;king;editor mohan;Tollywood;Cinema;Girl;vishnu;FatherSat, 05 Jun 2021 16:30:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా కలెక్షన్ కింగ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మోహన్ బాబు. టాలీవుడ్ లో ఆయన పేరు చెప్తే చాలా మంది భయంతో వణికి పోతారు. క్రమశిక్షణకు పెట్టింది పేరుగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మోహన్ బాబు ఉంటాడని చాలా సందర్భాల్లో చాల మంది వెల్లడించారు. ఆయన ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిత్వం ఉన్న మనిషి మోహన్ బాబు. ఎక్కడ తేడా వచ్చినా ఊరుకునే మనిషి కాదు. ఆయన రాజకీయాల్లో చేరి రాజకీయ నాయకులతో మంచి అనుబంధాన్ని సాధించారు.

ఆయన క్రమశిక్షణ కు మెచ్చి చాలా మంది ఆయనకు గౌరవం ఇస్తారు అంటే మోహన్ బాబు వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మోహన్ బాబు అంటే ఆయన ఇంట్లో పిల్లలకు కూడా హడల్. అమ్మాయి మంచు లక్ష్మి తండ్రితో చనువుగా ఉన్న,  అబ్బాయిలు విష్ణు మనోజ్ లు మాత్రం భయపడిపోతారు. తమ తండ్రి అంటే ఎంతో భయం అని వారి చాలాసార్లు బయటకు చెప్పారు కూడా.. ఇంతటి ఘనుడైన మోహన్ బాబు ఓ లేడీ కి భయపడి పోతారని ఎవరికీ తెలియదు. ఆమె ఎవరో కాదు.. ఆయన సతీమణి నిర్మల దేవి.

ఈ విషయాన్ని డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు.ఎంతోమంది నా పేరు చెప్తేనే భయపడతారు కానీ నేను భయపడేది మాత్రం నా భార్యకే అని ఆయన వెల్లడించారు. మోహన్ బాబు తన సినీ జీవితంలో పదుల సంఖ్యలో హీరోయిన్లతో కలిసి వందల సినిమాల్లో నటించారు. అందరు హీరోయిన్లు సైతం ఆయన క్రమశిక్షణను ఎంతో గౌరవించే వారు. ఈ విషయాన్ని పలువురు హీరోయిన్లు పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. అంతే కాదు ఆయన సినిమాలు పక్కా ప్లాన్ ప్రకారమే అనుకున్నవి అనుకున్నట్లు జరిగుతాయి దానికి కారణం ఆయన క్రమశిక్షణ అంటారు సినిమా పెద్దలు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆన్లైన్ యాప్ లో రేణుదేశాయ్ కి చేదు అనుభవం?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>