Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bidene36858cc-f439-4709-8ae9-aa758c80ad29-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bidene36858cc-f439-4709-8ae9-aa758c80ad29-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకి పోయింది. ఇక ఆ తర్వాత రూపాంతరం చెందుతూ అందరిని బెంబేలెత్తిస్తోంది. కరోనా పుట్టినిల్లయిన చైనాను మాత్రం వదిలి పెట్టిన ఈ మహమ్మారి వైరస్.. ప్రపంచ దేశాలను మాత్రం వదలడం లేదు.. వైరస్ అంతకంతకూ రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుంది. దీంతో ధనిక దేశాల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పేద దేశాల పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతున్నాయ్. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలు కరోనా వైరస్ కారణంగా కోలుBiden{#}American Samoa;Coronavirus;Korea, South;Prime Ministerప్రపంచం కోసం అమెరికా సిద్ధం.. ఏం చేయబోతుందో తెలుసా?ప్రపంచం కోసం అమెరికా సిద్ధం.. ఏం చేయబోతుందో తెలుసా?Biden{#}American Samoa;Coronavirus;Korea, South;Prime MinisterFri, 04 Jun 2021 12:21:00 GMTచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకి పోయింది.  ఇక ఆ తర్వాత రూపాంతరం చెందుతూ అందరిని బెంబేలెత్తిస్తోంది. కరోనా పుట్టినిల్లయిన చైనాను మాత్రం వదిలి పెట్టిన ఈ మహమ్మారి వైరస్.. ప్రపంచ దేశాలను మాత్రం వదలడం లేదు.. వైరస్ అంతకంతకూ రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుంది.  దీంతో ధనిక దేశాల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పేద దేశాల పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతున్నాయ్.  ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలు కరోనా వైరస్ కారణంగా కోలుకోలేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నాయ్.


 ఇలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇక అన్ని దేశాలు కూడా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందుంటున్నారు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచదేశాలకు పెద్దన్నగా పిలువబడే అమెరికా సైతం ఎంతో బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది.  ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా ప్రపంచం కోసం మేము సిద్ధం అంటూ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ప్రకటన చేశారు.  ప్రస్తుతం ఎన్నో దేశాలలో టీకా కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్లా కొరత వేధిస్తూ ఉండటం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది.



 ఇలాంటి నేపథ్యంలో అమెరికా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద మిగిలిపోయిన ఎనిమిది కోట్ల డోసుల వ్యాక్సిన్  ప్రపంచ దేశాలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే తొలివిడతగా 2.5 కోట్ల డోసులలో 1.9 కోట్లు దోస్తుల టీకాలను దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు పంపించింది అమెరికా. 60 లక్షల డోసుల టీకాలను భారత్,మెక్సికో లతో పాటు దక్షిణ కొరియా లాంటి దేశాలకు నేరుగా అందజేస్తాము అంటూ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరీష్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టీకా పంపిణీ వివరాలను పంచుకున్నట్టు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య బర్త్ డే రోజున 2 భారీ అప్డేట్స్..?

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>