MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8097833f-9798-4ffc-8053-8026a2482ea0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8097833f-9798-4ffc-8053-8026a2482ea0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రేంజ్ ని ఎల్లలు దాటించి అమాంతంగా ప్రపంచ స్థాయికి పెంచేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క బాహుబలి సిరీస్ తో ఇండియా సినిమా ఇండస్ట్రీలను షేక్ చేశాడు. ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఏ ఇండస్ట్రీ కూడా టచ్ చెయ్యని రేంజ్ కి తీసుకెళ్లాడు జక్కన్న.ఇక మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మీద ఊహగానాలు చాలానే వున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కtollywood-gossips{#}Tollywood;Rajamouli;Bahubali;India;Telugu;Industry;mahesh babu;Cinema;RRR Movie;producer;Hollywood;Graphicsమహేష్-రాజమౌళి సినిమా.. కనీవినీ ఎరుగని కొత్త అనుభూతి కలగడం ఖాయమట..మహేష్-రాజమౌళి సినిమా.. కనీవినీ ఎరుగని కొత్త అనుభూతి కలగడం ఖాయమట..tollywood-gossips{#}Tollywood;Rajamouli;Bahubali;India;Telugu;Industry;mahesh babu;Cinema;RRR Movie;producer;Hollywood;GraphicsFri, 04 Jun 2021 18:00:00 GMTటాలీవుడ్ రేంజ్ ని ఎల్లలు దాటించి అమాంతంగా ప్రపంచ స్థాయికి పెంచేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క బాహుబలి సిరీస్ తో ఇండియా సినిమా ఇండస్ట్రీలను షేక్ చేశాడు. ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఏ ఇండస్ట్రీ కూడా టచ్ చెయ్యని రేంజ్ కి తీసుకెళ్లాడు జక్కన్న.ఇక మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మీద ఊహగానాలు చాలానే వున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఆ సినిమాని చెక్కబోతున్నాడట. ఎంతలా అంటే సినిమా చూసే ప్రేక్షకుడికి ఆ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో కొత్త అనుభూతిని కలిగించడం ఖాయమాట. ఇక ఆ సినిమా బడ్జెట్ పై ప్రస్తుతం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది.

ఏకంగా ఇప్పుడు జక్కన్న చెక్కుతున్న కళాఖండం rrr కంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. rrr కు నిర్మాత DVV దానయ్య అయినప్పటికీ రాజమౌళి కూడా భాగస్వామిగా ఉన్నాడన్నది తెలుస్తున్న సమాచారం.ఇక ఆ సినిమా బడ్జెట్ దాదాపు 450కోట్లకు ఫిక్స్ చేసుకున్నట్లు ఓపెన్ గానే చెప్పారు.ఇక KL నారాయణ నిర్మాతగా మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు అంతకుమించి అనేలా 500కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు చర్చ నడుస్తుంది. కేవలం మహేష్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక్కడి మీదే ఆ స్థాయిలో బడ్జెట్ పెడుతున్నాడట నిర్మాత. జక్కన్న కూడా మహేష్ క్రేజ్ ని బాగా క్యాష్ చేసుకొని హాలీవుడ్ రేంజ్ లో సినిమాని చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఇక ఇందులో గ్రాఫిక్స్ కూడా సూపర్ క్వాలిటీతో ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమట.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు లో విడుదల కావాల్సిన ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా విడుదల ఎందుకు ఆగిందంటే?

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>