MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-balasubramaniam39701583-f14c-4a8e-bb2a-457d9985abfc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-balasubramaniam39701583-f14c-4a8e-bb2a-457d9985abfc-415x250-IndiaHerald.jpgదివంగత బాల సుబ్రహ్మణ్యం యాభై రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన పాడిన పాటలు ఇంకా ప్రేక్షకులు వింటూ ఆయన చనిపోలేదని భ్రమలో బ్రతుకుతున్నారు. వేల పాటలు పాడిన ఆ గాత్రం మూగబోయింది అంటే నమ్మలేకపోతున్నారు. ఎంతో మంది తో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో అనుబంధాలు ఉన్న ఆయన ఇలా అందర్నీ వదిలేసి వెళ్ళడం అందరికీ తీవ్రమైన శోకాన్ని మిగిల్చింది. SP-Balasubramaniam{#}subhalekha sudhakar;Audience;sudhakar;S P Balasubrahmanyamబాలు ని ఎప్పటికి బావ అని పిలవను అని శుభలేఖ సుధాకర్ ఎందుకు చెప్పాడుబాలు ని ఎప్పటికి బావ అని పిలవను అని శుభలేఖ సుధాకర్ ఎందుకు చెప్పాడుSP-Balasubramaniam{#}subhalekha sudhakar;Audience;sudhakar;S P BalasubrahmanyamFri, 04 Jun 2021 14:00:00 GMTదివంగత బాల సుబ్రహ్మణ్యం యాభై రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన పాడిన పాటలు ఇంకా ప్రేక్షకులు వింటూ ఆయన చనిపోలేదని భ్రమలో బ్రతుకుతున్నారు. వేల పాటలు పాడిన ఆ గాత్రం మూగబోయింది అంటే నమ్మలేకపోతున్నారు. ఎంతో మంది తో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో అనుబంధాలు ఉన్న ఆయన ఇలా అందర్నీ వదిలేసి వెళ్ళడం అందరికీ తీవ్రమైన శోకాన్ని మిగిల్చింది.

ఈ క్రమంలోనే బాలు బావమరిది అయిన శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలు గురించి ఆయన గొప్పతనం గురించి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి, స్నేహం గురించి ఎంతో గొప్పగా మన కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఆయన చెప్పిన మాటలు చాలవా.. ఎస్పీ బాలు ఎంత గొప్ప వారో.. ఎంతటి మంచి మనసు కలవారో... తనకు బాలు గారి సోదరి ఎస్.పి.శైలజ తో పెళ్లికాక ముందు నుంచే బాలు గారితో మంచి అనుబంధం ఉండేది అని అన్నారు. తాను ఏనాడు బాలు గారిని బావ అని పిలవలేదని శుభలేఖ సుధాకర్ చెప్పాడు. కెరియర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా చిన్న మచ్చ కూడా లేకుండా జీవించిన ఆయన ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అంటూ సుధాకర్ కొనియాడాడు.

బాలును తానెప్పుడు సర్ అని మర్యాదగా పిలుస్తాను అని అలా పిలవడమే తనకు అలవాటు అని చెప్పారు. అంతేకాదు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు అంటే తనకెంతో ఇష్టమని, ఆయన పాటలు రోజు రాత్రి వినకుండా పడుకునే వాడిని కానని ఆయన చెప్పారు. ఇతరులకు గౌరవం ఇవ్వడం లో ఎస్పీ బాలసుబ్రమణ్యం తర్వాతే ఎవరైనా అని తన ఉద్దేశం గా చెప్పారు. చిన్న వారైనా పెద్ద వారైనా వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తూ తన వ్యక్తిత్వాన్ని గొప్పతనాన్ని ఒక మెట్టు పెంచుకున్నారు అని చెప్పారు. ఇలా బాలు గురించి పలు విషయాలు చెబుతూనే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు శుభలేఖ సుధాకర్. నిజంగా బాలు గురించి తెలిసిన వారంతా చెప్పే మాట ఇదే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>