MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-balasubramaniam6bf18328-d1a7-4fdf-8784-cea1f23e5c7c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-balasubramaniam6bf18328-d1a7-4fdf-8784-cea1f23e5c7c-415x250-IndiaHerald.jpgలెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనతో ఉన్న అనుబంధం తెంచుకొని పై లోకాలకు వెళ్లిపోయారు. నాలుగు దశాబ్దాలుగా బాలసుబ్రమణ్యం ఎన్నో భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి తెలుగు సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. ఓ పాటల వేడుకలో ఆయనను ఆయన ప్రతిభను చూసిన ఓ సంగీత దర్శకుడు ఆయనకు పిలిచి అవకాశం ఇవ్వగా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమా లో తొలిసారిగా పాట పాడారు.SP-Balasubramaniam{#}Singer;Telugu;Sangeetha;Cinema;Director;Industry;ravi varma;ravi anchor;prema;Love;bhamaఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?SP-Balasubramaniam{#}Singer;Telugu;Sangeetha;Cinema;Director;Industry;ravi varma;ravi anchor;prema;Love;bhamaFri, 04 Jun 2021 12:00:00 GMTలెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనతో ఉన్న అనుబంధం తెంచుకొని పై లోకాలకు వెళ్లిపోయారు. నాలుగు దశాబ్దాలుగా బాలసుబ్రమణ్యం ఎన్నో భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి తెలుగు సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.  ఓ పాటల వేడుకలో ఆయనను ఆయన ప్రతిభను చూసిన ఓ సంగీత దర్శకుడు ఆయనకు పిలిచి అవకాశం ఇవ్వగా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమా లో తొలిసారిగా పాట పాడారు.

ఇప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరిస్తున్నారు. అలా బాలసుబ్రమణ్యం తో ఉన్న అనుబంధాన్ని, బంధాన్ని ఓ సందర్భంలో ప్రేక్షకులతో పంచుకున్నారు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ.  చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలు వింటూ పెరిగాను అని, తాను ఇండస్ట్రీ లో ఉన్నాను అంటే అందుకు బాలుగారే కారణమని అని చెప్పారు. బాలు గారు ఏ పాట పాడిన ఆయన ఎప్పుడూ డబ్బు డిమాండ్ చేసే వారు కాదని ఆయనకు డబ్బు మీద ఎప్పుడూ మమకారం ఉండేది కాదని ఆయన చెప్పారు.

ఇది తాను స్వయంగా అనుభవించానని రవివర్మ వెల్లడించారు. రవి వర్మ మ్యూజిక్ ఇచ్చిన చీమ ప్రేమ మధ్యలో భామ కోసం బాలు ఓ పాట పాడారట. రెమ్యునరేషన్ ఎంతని రవివర్మ అడిగారట. ట్రాక్ పంపి మేనేజర్ తో మాట్లాడాలని బాలు చెప్పారట . వెంటనే రవి వర్మ మేనేజర్ కు ట్రాక్ పంపి డబ్బుల గురించి అడుగుతే సార్ మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పారని బాలు మేనేజర్ చెప్పారట. ఆయనకు నా గురించి పెద్దగా తెలియదు మేము కలిసి కూర్చున్న సందర్భాలు కూడా లేవు అయినా ఆయన నాపై ఇంత అభిమానం చూపించారంటే బాలు గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న  మనిషో అర్థం చేసుకోవచ్చు అని రవివర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఎంతో మంది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చి ఆ దేవుడు చెంతకు వెళ్లిపోయారు బాల సుబ్రహ్మణ్యం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన పాడిన పాటలు ఆయనను మననుంచి దూరం చేయలేదు ఏ శక్తి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్పీ బాలు పాడిన తొలి పాట ఏదో తెలుసా?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>