MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna03f05ece-eb3a-4eb7-88bd-fd239b0d2031-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna03f05ece-eb3a-4eb7-88bd-fd239b0d2031-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వారసులు రావడం అనేది సహజమైపోయింది. ఒక ఫ్యామిలీ లో ఒకరు సినిమా ఇండస్ట్రీకి వస్తే ఆయన అండ చూసుకొని ఆ ఫ్యామిలీ లోని చాలామంది సినిమా ఇండస్ట్రీ లో ఏదో ఒక విభాగంలో కి వస్తున్నారు. హీరో వారసులు హీరోలు గాను, దర్శకుడి వారసులు దర్శకులుగానూ, నిర్మాత వారసులు నిర్మాతలుగానూ, సంగీత దర్శకుల వారసులు సంగీత దర్శకులుగా ను వస్తూ కొత్త వారికి అవకాశాలు సన్నగిల్లడం లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అనాదికాలంగా వస్తున్న ఈ సాంప్రదాయం ఎవరు ఆపగలిగేది కాదు.balakrishna{#}Tollywood;Cinema;Hero;producer;Producer1;Sangeetha;Yevaru;NTR;Balakrishna;Varasudu;Chiranjeevi;kalyan;krishna;ramesh babu;Success;Venkatesh;ravi teja;Suresh;Daggubati Venkateswara Raoఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులుఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులుbalakrishna{#}Tollywood;Cinema;Hero;producer;Producer1;Sangeetha;Yevaru;NTR;Balakrishna;Varasudu;Chiranjeevi;kalyan;krishna;ramesh babu;Success;Venkatesh;ravi teja;Suresh;Daggubati Venkateswara RaoFri, 04 Jun 2021 16:00:00 GMTటాలీవుడ్ లో వారసులు రావడం అనేది సహజమైపోయింది. ఒక ఫ్యామిలీ లో ఒకరు సినిమా ఇండస్ట్రీకి వస్తే ఆయన అండ చూసుకొని ఆ ఫ్యామిలీ లోని చాలామంది సినిమా ఇండస్ట్రీ లో ఏదో ఒక విభాగంలో కి వస్తున్నారు. హీరో వారసులు హీరోలు గాను, దర్శకుడి వారసులు దర్శకులుగానూ, నిర్మాత వారసులు నిర్మాతలుగానూ, సంగీత దర్శకుల వారసు లు సంగీత దర్శకులు గా ను వస్తూ కొత్త వారికి అవకాశాలు సన్నగిల్లడం లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అనాదికాలంగా వస్తున్న ఈ సాంప్రదాయం ఎవరు ఆపగలిగేది కాదు.

దానికితోడు ఇప్పటికే చాలామంది వారసులు టాలీవుడ్ లో హీరోలుగా ఉండగా ఇప్పుడు వారి వారసులు కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. నందమూరి ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన బాలకృష్ణ ఆయన వారసుడు మోక్షజ్ఞ ను త్వరలో హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ దర్శకుల తో ఎంట్రీ గురించి చర్చించగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరా ను కూడా త్వరలోనే టాలీవుడ్ హీరోగా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తుంది.

సూపర్ స్టార్ కృష్ణ వారసుడు రమేష్ బాబు తాను హీరోగా సక్సెస్ కాలేకపోయినా తన కొడుకును హీరోగా సక్సెస్ చేయించాలని త్వరలోనే టాలీవుడ్ హీరోగా తన వారసుడిని పరిచయం చేస్తున్నాడట. వెంకటేష్ కుమారుడు కూడా త్వరలోనే హీరోగా వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అలాగే రవితేజ సుపుత్రుడు, సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ వంటి వారు కూడా టాలీవుడ్ లో హీరోగా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిలో ఎవరు హీరోగా నిలదొక్కుకుని తమ తండ్రుల పేరు నిలబడతారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెచ్చిపోయిన స‌మంత‌..ఈ రేంజ్ లో సినిమాల్లో కూడా చూపించ‌లేదుగా.. !

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయం

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>