MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-balasubramaniame7cf980c-f807-4a14-bceb-8cc8426d667f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-balasubramaniame7cf980c-f807-4a14-bceb-8cc8426d667f-415x250-IndiaHerald.jpgకోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాల సుబ్ర‌హ్మ‌ణ్యం కాగా, ఆయన సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా అరంగేట్రం చేసిన అనంతరం ఎస్పీబీ, ఎస్పీ బాలుగా పిలబడ్డారు. నెల్లూరు జిల్లాకి స‌మీపంలోని కోనేటమ్మ‌పేట‌ లో తెలుగు బ్రాహ్మణ దంపతులైన ఎస్‌పీ సాంబ‌మూర్తి, శకుంతలమ్మా లకు జన్మించారు. ఆయన తండ్రి హ‌రిక‌థలు చెప్పేవారు. బాలుకు ఇద్ద‌రు సోద‌రులు, ఐదుగురు సోద‌రీమ‌ణులు sp-balasubramaniam{#}jeevitha rajaseskhar;Singer;Jayanthi;Nellore;Telugu;Father;Music;S P Balasubrahmanyam;Prize;Kannada;Chitram;Cinema;adhithya;Director;Kumaar;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Chiranjeeviఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవిత విశేషాలివే..?ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవిత విశేషాలివే..?sp-balasubramaniam{#}jeevitha rajaseskhar;Singer;Jayanthi;Nellore;Telugu;Father;Music;S P Balasubrahmanyam;Prize;Kannada;Chitram;Cinema;adhithya;Director;Kumaar;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;ChiranjeeviFri, 04 Jun 2021 10:00:00 GMTజయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాల సుబ్ర‌హ్మ‌ణ్యం కాగా, ఆయన సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా అరంగేట్రం చేసిన అనంతరం ఎస్పీబీ, ఎస్పీ బాలుగా పిలబడ్డారు. నెల్లూరు జిల్లాకి స‌మీపంలోని కోనేటమ్మ‌పేట‌ లో తెలుగు బ్రాహ్మణ దంపతులైన ఎస్‌పీ సాంబ‌మూర్తి, శకుంతలమ్మా లకు జన్మించారు. ఆయన తండ్రి హ‌రిక‌థలు చెప్పేవారు. బాలుకు ఇద్ద‌రు సోద‌రులు, ఐదుగురు సోద‌రీమ‌ణులు ఉన్నారు.


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన బాల్య వయసు నుండే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు.  టైఫాయిడ్ కారణంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనంతపురలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కోర్సు నుండి తప్పుకోవలసి వచ్చింది. 1964లో మ‌ద్రాస్ తెలుగు క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హించిన పోటీలో బాలు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇది ఆయ‌న జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తెలుగు క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ పోటీలో బాలసుబ్రమణ్యం ప్రతి పనిని చూసిన ఎస్‌పీ కోదండ‌పాణి పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.



నేపథ్య గాయని, నటీమణి ఎస్పీ శైలజ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయానా సోదరి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎస్పీ చరణ్ కూడా ఒక గాయకుడు, నటుడు. పాటలు పాడటం మాత్రమే కాదు కాకుండా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 48 తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటుడిగా చివరి చిత్రం శ్రీరామ్ ఆదిత్య దేవదాస్ (2018). ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్టర్ ఉపేంద్ర కుమార్ కోసం 21 కన్నడ పాటలను 12 గంటల్లో రికార్డ్ చేశారు.



ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంజనీరింగ్ చదివిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 5 దశాబ్దాలుగా సాగిన కెరీర్‌లో రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, చిరంజీవి వంటి సూపర్ స్టార్లకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన తన కెరీర్ లో 16కుపైగా భాష‌ల్లో పాటలు పాడారు. 40,000కు పైగా పాట‌లు పాడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగిన్నిస్ రికార్డును కూడా కైవసం చేసుకున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>