BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/son-of-indiaec67143c-c8c8-4a63-a14d-fe5bd9560045-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/son-of-indiaec67143c-c8c8-4a63-a14d-fe5bd9560045-415x250-IndiaHerald.jpgడైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు చాలా కాలం త‌ర‌వాత హీరోగా న‌టిస్తున్న సినిమా స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఇళ‌యరాజా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే సినిమాపై మ‌రిన్ని అంచనాల‌ను క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. దాంతో డైలాగ్ కింగson of india{#}India;Chiranjeevi;CBN;king;Cinema;Posters;televisionస‌న్ ఆఫ్ ఇండియా టీజ‌ర్ : చిరు డైలాగ్ ల‌తో మోహ‌న్ బాబు ఫ‌స‌క్.. !స‌న్ ఆఫ్ ఇండియా టీజ‌ర్ : చిరు డైలాగ్ ల‌తో మోహ‌న్ బాబు ఫ‌స‌క్.. !son of india{#}India;Chiranjeevi;CBN;king;Cinema;Posters;televisionFri, 04 Jun 2021 15:55:34 GMTడైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు చాలా కాలం త‌ర‌వాత హీరోగా న‌టిస్తున్న సినిమా స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఇళ‌యరాజా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే సినిమాపై మ‌రిన్ని అంచనాల‌ను క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. దాంతో డైలాగ్ కింగ్ యాక్ష‌న్ చిరు డైలాగ్ ల‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అంతే కాకుండా టీజ‌ర్ లో చిరు మోహ‌న్ బాబు మాడ్యులేష‌న్ లో నా రూటే స‌ప‌రేటు అని చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో ఫ‌స‌క్ అనే డైలాగ్ కొట్టి ట్రోల్స్ కు గురైన మోహ‌న్ బాబు త‌న డైలాగ్ ను తానే చెప్ప‌డం టీజ‌ర్ లో మ‌రో హైలెట్ గా నిలిచింది. ఇక టీజ‌ర్ చూస్తుంటే మాత్రం డైలాగ్ కింగ్ ఈ సారి హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తుంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.
" style="height: 369px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెచ్చిపోయిన స‌మంత‌..ఈ రేంజ్ లో సినిమాల్లో కూడా చూపించ‌లేదుగా.. !

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>