BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి : వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వ్యంగ్య‌స్త్రాలు సంధించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే త‌న పార్టీ గెలుస్తుంద‌ట అంటూ ఎద్దేవా చేశారు.దానికి కార‌ణం ప్ర‌జ‌లు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వ్య‌తిరేకిస్తుండ‌ట‌మే అంట అంటూ ట్విట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు దొర‌క‌ని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఉన్నార‌ని డిపాజిట్ ద‌క్కితే చాల‌నుకున్న సంగ‌తి ప్ర‌జ‌లింకా మ‌ర్చిపోలేదని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. బ‌కాస్ మాట‌ల‌తో న‌వ్వులmp vijayasaireddy, chandrababu naidu{#}Amaravati;Amaravathi;YCP;Party;Reddyబాబుపై సాయిరెడ్డి వ్యంగ్య‌స్త్రాలు...బాబుపై సాయిరెడ్డి వ్యంగ్య‌స్త్రాలు...mp vijayasaireddy, chandrababu naidu{#}Amaravati;Amaravathi;YCP;Party;ReddyFri, 04 Jun 2021 18:48:58 GMTఅమ‌రావ‌తి : వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వ్యంగ్య‌స్త్రాలు సంధించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే త‌న పార్టీ గెలుస్తుంద‌ట అంటూ ఎద్దేవా చేశారు.దానికి కార‌ణం ప్ర‌జ‌లు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వ్య‌తిరేకిస్తుండ‌ట‌మే అంట అంటూ ట్విట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు దొర‌క‌ని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఉన్నార‌ని డిపాజిట్ ద‌క్కితే చాల‌నుకున్న సంగ‌తి ప్ర‌జ‌లింకా మ‌ర్చిపోలేదని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. బ‌కాస్ మాట‌ల‌తో న‌వ్వులు పాలు కావొద్దు చంద్రం అంటూ వ్యంగ్య‌స్త్రాలు సంధించారు.
" style="height: 308px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ నటుడు ఒక సూపర్ మూవీ దర్శకుడు అని మీకు తెలుసా.. ?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>