Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaa12c05c0-89a4-4289-8287-0f9ac351dc8c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaa12c05c0-89a4-4289-8287-0f9ac351dc8c-415x250-IndiaHerald.jpgఎవరి ఊహకందని విధంగా తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేందుకు నిర్ణయించుకున్న షర్మిల అందరికీ షాక్ ఇచ్చారు. ఆంధ్రాలో అన్న అధికారంలో ఉన్న.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాణించాలని నిర్ణయించుకున్న షర్మిల నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎన్నో రోజుల క్రితం పార్టీ పెడతాను అంటూ ప్రకటించిన షర్మిల ఇక ఇటీవల పార్టీ పేరును కూడా ఖరారు చేసింది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారూ. ఇక ఈ పేరు పై ఎన్నికల సంఘం కొత్త పార్టీని రిజిస్టర్ చేసింది. ఇక కొత్త పార్టీకి వైయస్సార్ తెలSharmila{#}GEUM;Telangana;Sharmila;Party;central government;dr rajasekhar;Chief Minister;CM;Fatherషర్మిల గేమ్ స్టార్ట్.. పాదయాత్ర ఎప్పటినుండో తెలుసా?షర్మిల గేమ్ స్టార్ట్.. పాదయాత్ర ఎప్పటినుండో తెలుసా?Sharmila{#}GEUM;Telangana;Sharmila;Party;central government;dr rajasekhar;Chief Minister;CM;FatherFri, 04 Jun 2021 10:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేందుకు నిర్ణయించుకున్న షర్మిల అందరికీ షాక్ ఇచ్చారు.  ఆంధ్రాలో అన్న అధికారంలో ఉన్న..  తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాణించాలని నిర్ణయించుకున్న షర్మిల నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.  ఎన్నో రోజుల క్రితం పార్టీ పెడతాను అంటూ ప్రకటించిన షర్మిల ఇక ఇటీవల పార్టీ పేరును కూడా ఖరారు చేసింది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారూ. ఇక ఈ పేరు పై ఎన్నికల సంఘం కొత్త పార్టీని రిజిస్టర్ చేసింది.  ఇక కొత్త పార్టీకి వైయస్సార్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది.



 ఇక తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగప్రవేశం చేయడం జరిగిపోయింది. ఇక ఇప్పుడు షర్మిల ముందు ఉన్న టార్గెట్ ఒక్కటే.. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే.  దీనికోసం ఇప్పటికే ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంది వైయస్ షర్మిల. వైయస్ కుటుంబానికి ఎంతగానో కలిసొచ్చిన పాదయాత్ర పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది.  ఒకప్పుడు పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు..  మొన్నటికి మొన్న పాదయాత్ర తోనే సీఎం సీటు దక్కించుకున్నారు జగన్.  ఇప్పుడు అదే పాదయాత్రతో తెలంగాణలో సత్తా చాటాలి అనుకుంటుంది వైయస్ షర్మిల.




 ఇక తండ్రి అన్న తరహాలోనే పాదయాత్ర నిర్వహించి జనంలోకి వెళ్లి.. ప్రజల కష్టాలను తెలుసుకొని.. అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చి.. చివరికి అందరినీ తనవైపుకు తిప్పుకుని..  2024 ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వైయస్ షర్మిల పాదయాత్ర కు సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జూలై 21 నుంచి షర్మిల పాదయాత్ర మొదలుకానుంది.  ఇక ఆ లోగా మరింత బలాన్ని సమకూర్చుకోవాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణ గుమ్మం అయిన ఖమ్మంలో మొదట సభ నిర్వహించిన షర్మిల పాదయాత్ర కూడా అక్కడి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>