MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-bala-subrmaynam-ap-awardes-26-0f07aa82-7fa5-431c-9d6f-3f28fd30ab38-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-bala-subrmaynam-ap-awardes-26-0f07aa82-7fa5-431c-9d6f-3f28fd30ab38-415x250-IndiaHerald.jpgఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అనగానే ముందుగా గుర్తొచ్చేది గానగంధర్వుడు అని. ఆయన పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా లోని కోనెటమ్మ పేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతల దంపతులకు జన్మించారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. మద్రాస్ లో ఏ ఎమ్ ఐ ఈ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రమణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఇక ఈయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు ఇద్దరు సోదరులు, నలుగురు చెల్లెళ్ళు. SP BALA SUBRMAYNAM AP AWARDES 26{#}2020;Andhra Pradesh;June;Nellore;Petta;Chennai;Singer;CBN;Sangeetha;December;sri sri;Chitram;Cinema;Telugu;Devadasఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఏపీ నుంచి ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలుసా?ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఏపీ నుంచి ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలుసా?SP BALA SUBRMAYNAM AP AWARDES 26{#}2020;Andhra Pradesh;June;Nellore;Petta;Chennai;Singer;CBN;Sangeetha;December;sri sri;Chitram;Cinema;Telugu;DevadasFri, 04 Jun 2021 22:00:00 GMT
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అనగానే ముందుగా గుర్తొచ్చేది గానగంధర్వుడు అని. ఆయన పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా లోని కోనెటమ్మ పేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతల దంపతులకు జన్మించారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. మద్రాస్ లో ఏ ఎమ్ ఐ ఈ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రమణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఇక ఈయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు ఇద్దరు సోదరులు, నలుగురు చెల్లెళ్ళు.


అందులో అందరికీ సుపరిచితురాలు అయిన గాయని ఎస్.పి.శైలజ,ఎస్పీ వసంత కూడా ఉన్నారు. ఇక ఈయన వివాహం సావిత్రితో జరిగింది. ఒక వీరికి ఒక  పాప పల్లవి, బాబు చరణ్ కూడా ఉన్నారు.  ఇక ఈయన మొట్టమొదటిసారి ప్రముఖ సంగీత దిగ్గజం అయిన ఎస్.పి.కోదండపాణి శిష్యరికంలో 1966 డిసెంబర్ 15వ తేదీన "శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న " చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇక ఆ తర్వాత తమిళ, కన్నడ,మలయాళ,హిందీ తదితర భాషల్లో, ఏకంగా 16 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి, సంచలనం సృష్టించారు.


ఒక నటుడిగా 1969లో "పెళ్లంటే నూరేళ్లపంట" చిత్రం ద్వారా సినీ కెరీర్ ను ప్రారంభించారు తర్వాత పక్కింటి అమ్మాయి, ప్రేమ,వివాహ భోజనంబు, కళ్ళు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు,గుణ,పవిత్రబంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఒక చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు పాడి,40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు . ఇక ఈయనకు గాయకుడు గానే కాకుండా గాత్రదానం కళాకారుడిగా,నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది పురస్కారాన్ని 29 సార్లు  అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 2020 సెప్టెంబర్ 25 వ తేదీన కరోనా చికిత్స పొందుతూ చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్ లో  మరణించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో ..... ఇదేమి లైనప్ నీల్ భాయ్ ..... ??

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>