PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anfhpradesh-522a58de-9e72-44e9-b979-c20919e17f4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anfhpradesh-522a58de-9e72-44e9-b979-c20919e17f4e-415x250-IndiaHerald.jpgపరిపాలన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొన్ని కొన్ని సంచలన నిర్ణయాల విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే జగన్ మాత్రం తాను తీసుకునే నిర్ణయాల విషయంలో స్పష్టంగా ముందుకెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక ఐఏఎస్ అధికారులు అందర్నీ కూడా బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. బ‌దిలీ చేసిన అధికారుల వివ‌రాలు చూస్తే...డాక్టర్ వెంకటేశ్వరన్ ను చిత్తూరు జిల్లా హౌసింగ్ANFHPRADESH{#}Andhra Pradesh;Jagan;Chief Minister;Chittoor;collector;Ananthapuram;Paderu;Prakasam;Y. S. Rajasekhara Reddy;District;East;Kurnool;ajay;krishna district;Guntur;Nellore;West Godavari;Vishakapatnam;ashok;Vijayanagaram;Vizianagaram;kaushik;Srikakulam;DirectorBIG BREAKING : ఏపీ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!BIG BREAKING : ఏపీ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!ANFHPRADESH{#}Andhra Pradesh;Jagan;Chief Minister;Chittoor;collector;Ananthapuram;Paderu;Prakasam;Y. S. Rajasekhara Reddy;District;East;Kurnool;ajay;krishna district;Guntur;Nellore;West Godavari;Vishakapatnam;ashok;Vijayanagaram;Vizianagaram;kaushik;Srikakulam;DirectorFri, 04 Jun 2021 22:23:19 GMTపరిపాలన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొన్ని కొన్ని సంచలన నిర్ణయాల విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే జగన్ మాత్రం తాను తీసుకునే నిర్ణయాల విషయంలో స్పష్టంగా ముందుకెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక ఐఏఎస్ అధికారులు అందర్నీ కూడా బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. బ‌దిలీ చేసిన అధికారుల వివ‌రాలు చూస్తే...డాక్టర్ వెంకటేశ్వరన్ ను చిత్తూరు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. టీ. నిశాంతిని అనంతపురం హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. 

గోపాలకృష్ణ రోనంకిని పాడేరు ఐ.టి.డి.ఎ, పి ఓ గా బదిలీ చేశారు. టి ఎస్ విశ్వనాథన్ ను, ప్రకాశం జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. హెచ్ఎం. ధ్యాన చంద్ర ను వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. యం. జాహ్నవిని తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీస‌కున్నారు. ఎం. మౌర్యాని కర్నూలు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఎస్ నుపూర్ అజయ్ కుమార్ ను కృష్ణా జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. అనుపమ అంజలిని గుంటూరు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు.

విదే కారే ని నెల్లూరు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జీ సూర‌జ్ ను ధనంజయుని పశ్చిమ గోదావరి జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. కల్పనా కుమారి ని విశాఖ జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. మయూర్ అశోక్ ను విజయనగరం జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. హిమాన్షు కౌశిక్ ను శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. ఎస్ కృష్ణమూర్తిని వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఆగ్రోస్ కు బదిలీకు బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>