Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hospital-corona21bc3717-1f85-4b72-ab10-85f94b1da4c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hospital-corona21bc3717-1f85-4b72-ab10-85f94b1da4c4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న వేళ ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి బలవుతున్నారు. ఇలాంటి తరుణంలో చాలామంది కరోనా వైరస్ భయంతో తమ ప్రియమైన వారు చనిపోయినప్పటికీ కడచూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆసుపత్రి సిబ్బంది కి డబ్బులు ఇచ్చి మరి ఇక దూరం ఉండి అంత్యక్రియలు జరుపుతున్నారు ఎంతోమంది. అయితే కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన తర్వాత వారి అంత్యక్రియలకు వెళ్లాలా వద్దా అనే దానిపై మాత్రం ఇప్పటికీ ఎంతోమందిలో అనుమానాలు అపోహలు నెలకొన్నాయి. కరోనా వైరస్ బారిన Corona{#}Coronavirus;Doctorకరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొనవచ్చా.. నిపుణులు చెబుతున్నారంటే?కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొనవచ్చా.. నిపుణులు చెబుతున్నారంటే?Corona{#}Coronavirus;DoctorFri, 04 Jun 2021 18:45:00 GMTప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న వేళ ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి బలవుతున్నారు. ఇలాంటి తరుణంలో చాలామంది కరోనా వైరస్ భయంతో తమ ప్రియమైన వారు చనిపోయినప్పటికీ కడచూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆసుపత్రి సిబ్బంది కి డబ్బులు ఇచ్చి మరి ఇక దూరం ఉండి అంత్యక్రియలు జరుపుతున్నారు ఎంతోమంది. అయితే కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన తర్వాత వారి అంత్యక్రియలకు వెళ్లాలా వద్దా అనే దానిపై మాత్రం ఇప్పటికీ ఎంతోమందిలో అనుమానాలు అపోహలు నెలకొన్నాయి.



 కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన తర్వాత సదరు వ్యక్తి యొక్క మృతదేహం లో కరోనా వైరస్ ఎప్పటి వరకు జీవించి ఉంటుంది అనే దానిపై ఇప్పటి వరకు ఎవరికీ సరైన అవగాహన లేదు.  ఈ క్రమంలోనే వైరస్ బారిన పడిన వ్యక్తి మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు కి వెళ్తే అందరికీ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. అందుకే ప్రియమైనవారి చనిపోయినప్పటికీ కడచూపు కూడా నోచుకోకుండానే వైద్య సిబ్బందితో అంత్యక్రియలు జరిపిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  అయితే కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు వెళ్లొచ్చా లేదా అనే దానిపై ఇటీవలే నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు.




 ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ ఇటీవలే ఈ విషయంపై పలు విషయాలను చెబుతూ అందరికీ క్లారిటీ ఇచ్చారు.  కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన తర్వాత ఇక మృతుని ముక్క, నోట్లో వైరస్ 12 గంటల నుంచి 24 గంటల వరకు మాత్రమే జీవించి ఉంటుంది.. అయితే తగిన నిబంధనలు మధ్య ప్రతి ఒక్కరూ నిరభ్యంతరం గా అటు కరోనా మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు అంటూ వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ప్రదంగా అటు అస్తికలు స్వీకరించి దహన సంస్కారాలు కూడా నిర్వహించవచ్చు అంటూ చెబుతున్నారు. మృతులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో ఈ అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబుపై సాయిరెడ్డి వ్యంగ్య‌స్త్రాలు...

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>