BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/family-commits-suside-in-medchal-0a8b7eb6-5d21-475a-baa2-842bd49db0dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/family-commits-suside-in-medchal-0a8b7eb6-5d21-475a-baa2-842bd49db0dd-415x250-IndiaHerald.jpgమేడ్చల్ జిల్లా నాగరం వెస్ట్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. భిక్షపతి అనే వ్య‌క్తి ఆటో న‌డుపుతూ కుటుంబంతో క‌లిసి నాగారం వెస్ట్ లో నివాసం ఉంటున్నాడు. అత‌డికి భార్య ఉష మ‌రియు పిల్లలు యశ్వంత్, అర్షిత ఉన్నారు. భిక్షపతి అదే కాలనీలో ఉంటున్న ఓ అమ్మాయిని ఏడ్పించడానే అనుమానం తో ఆమె బంధువులు నిన్న దాడి చేశారాని భిక్షపతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి విషయం పై నిన్న రాత్రి బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు చర్యలు తీసుకోలేద‌ని..చ‌ర్య‌medchal{#}Medchal;Wife;police;District;Sucideమేడ్చ‌ల్ లో దారుణం..ఆ అవ‌మానం భ‌రించ‌లేక కుటుంబం మొత్తం సూసైడ్.. !మేడ్చ‌ల్ లో దారుణం..ఆ అవ‌మానం భ‌రించ‌లేక కుటుంబం మొత్తం సూసైడ్.. !medchal{#}Medchal;Wife;police;District;SucideFri, 04 Jun 2021 14:55:59 GMTమేడ్చల్ జిల్లా నాగరం వెస్ట్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. భిక్షపతి అనే వ్య‌క్తి ఆటో న‌డుపుతూ కుటుంబంతో క‌లిసి నాగారం వెస్ట్ లో నివాసం ఉంటున్నాడు. అత‌డికి భార్య ఉష మ‌రియు పిల్లలు యశ్వంత్, అర్షిత ఉన్నారు. భిక్షపతి అదే కాలనీలో ఉంటున్న ఓ అమ్మాయిని ఏడ్పించడానే అనుమానం తో ఆమె బంధువులు నిన్న దాడి చేశారాని భిక్షపతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి విషయం పై నిన్న రాత్రి బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు చర్యలు తీసుకోలేద‌ని..చ‌ర్య‌లు తీసుకుని ఉంటే సూసైడ్ చేసుకునే వారు కాదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అవమానం భరించలేకే ఫ్యామిలీ తో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్షప‌తి బంధువులు చెబుతున్నారు.మృత దేహాలను తరలించకుండా రోడ్డుపై కుటుంబ సభ్యులు బైటాయించి నిర‌స‌న‌కు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో మృతదేహాలను ఎక్కించారు. న్యాయం జరిగే దాకా డెడ్ బాడీలను తరలించొద్దని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సూసైడ్ లెటర్ లో భిక్షపతి ప‌దిమంది పేర్లు రాశాడని ఆరోపిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>