BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajenderecc33413-01a6-4e19-9662-690e731332b4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajenderecc33413-01a6-4e19-9662-690e731332b4-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ పార్టీకి మ‌రియు ఎమ్మెల్య ప‌ద‌వికి నేడు ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేసారు. ఈట‌ల మాట్లాడుతూ...సీఎంఓ లో ఒక్క ఎస్సీ లేదా ఎస్టీ, బీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అయినా ఉన్నాడా అంటూ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. బానిస కంటే అద్వానంగా ఉన్న మంత్రిప‌ద‌వి ఎందుకని ఈట‌ల వ్యాక్యానించారు. బొగ్గు గ‌నుల్లో కేసీఆర్ బిడ్డకేం ప‌ని అంటూ ఎమ్మెల్సీ క‌విత‌ను ఉద్దేశించి వ్యాక్యానించారు. మంత్etela rajender{#}రాజీనామా;KCR;Telangana Rashtra Samithi TRS;Press;Scheduled caste;Backward Classes;Huzurabadబొగ్గుగ‌నుల్లో కేసీఆర్ బిడ్డ‌కేం ప‌ని..?బొగ్గుగ‌నుల్లో కేసీఆర్ బిడ్డ‌కేం ప‌ని..?etela rajender{#}రాజీనామా;KCR;Telangana Rashtra Samithi TRS;Press;Scheduled caste;Backward Classes;HuzurabadFri, 04 Jun 2021 11:11:38 GMTటీఆర్ఎస్ పార్టీకి మ‌రియు ఎమ్మెల్య ప‌ద‌వికి నేడు ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేసారు. ఈట‌ల మాట్లాడుతూ...సీఎంఓ లో ఒక్క ఎస్సీ లేదా ఎస్టీ, బీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అయినా ఉన్నాడా అంటూ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. బానిస కంటే అద్వానంగా ఉన్న మంత్రిప‌ద‌వి ఎందుకని ఈట‌ల వ్యాక్యానించారు. బొగ్గు గ‌నుల్లో కేసీఆర్ బిడ్డకేం ప‌ని అంటూ ఎమ్మెల్సీ క‌విత‌ను ఉద్దేశించి వ్యాక్యానించారు. మంత్రుల‌పై న‌మ్మ‌కం లేకుండా ఒక్క‌డివే ఎలా పాలిస్తావంటూ ప్ర‌శ్నించారు. నన్ను బొంద‌పెట్టాల‌ని రాజుగారు ఆదేశాలిచ్చారని అన్నారు. హుజురాబాద్ లో ఏ ఎన్నిక‌ జరిగినా పార్టీని గెలిపించామ‌న్నారు. హ‌రీష్ రావుకు కూడా అవమానం జ‌రిగిందని అన్నారు. అది ప్ర‌గ‌తి భ‌వ‌న్ కాదు..బానిస భ‌వ‌న్ అంటూ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. తాను రైతు బంధును వ్య‌తిరేఖించ‌లేదని..కానీ ఇన్ కం ట్యాక్స్ క‌ట్టేవారికి రైతు బంధు ఎందుకని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్‌పీబీ నటనా పరిపూర్ణత్వం ఈ ‘మిథునం’..

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>