MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroinese40ced4f-e307-4952-b45c-ff517606e515-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroinese40ced4f-e307-4952-b45c-ff517606e515-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సెంటిమెంట్లను నమ్ముతారు. ఎందుకంటే ఆ విధంగా ఉంటే కెరీర్ బాగుంటుందేమో అని, ఈ విధంగా ఉంటే తమకు అవకాశాలు బాగా వస్తాయేమోనని వారు ఆ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అలాంటి సెంటిమెంట్ల లో పేరు మార్చుకోవడం కూడా ఒక సెంటిమెంట్. చాలా మంది హీరోలు, హీరోయిన్ లు, దర్శకులు, నిర్మాతలు పేర్లు మార్చుకొని ఆ తరువాత తమ ఫేట్ ను కూడా మార్చుకున్నారు. అలా సినిమా పరిశ్రమలో పేరు మార్చుకున్న తర్వాత వరుస అవకాశాలు సంపాదించి స్టార్ లు గా ఎదిగిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.heroines{#}Cinema;Heroine;Katrina Kaif;bollywood;tara;Rekha Vedavyas;gemini ganesan;aswini;jayasudha;Karan Johar;jayaprada;Sridevi Kapoor;sree;ayyappa;Soundarya;anoushka;Anushka;Roja;srilatha;MP;Rambha;nayantara;Bhumika Chawla;raasi;Kiara Advani;Alia Bhattసినిమాల కోసం పేర్లు మార్చుకున్న హీరోయిన్లు ..సినిమాల కోసం పేర్లు మార్చుకున్న హీరోయిన్లు ..heroines{#}Cinema;Heroine;Katrina Kaif;bollywood;tara;Rekha Vedavyas;gemini ganesan;aswini;jayasudha;Karan Johar;jayaprada;Sridevi Kapoor;sree;ayyappa;Soundarya;anoushka;Anushka;Roja;srilatha;MP;Rambha;nayantara;Bhumika Chawla;raasi;Kiara Advani;Alia BhattFri, 04 Jun 2021 13:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సెంటిమెంట్లను నమ్ముతారు. ఎందుకంటే ఆ విధంగా ఉంటే కెరీర్ బాగుంటుందేమో అని, ఈ విధంగా ఉంటే తమకు అవకాశాలు బాగా వస్తాయేమోనని వారు ఆ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అలాంటి సెంటిమెంట్ల లో పేరు మార్చుకోవడం కూడా ఒక సెంటిమెంట్. చాలా మంది హీరోలు, హీరోయిన్ లు, దర్శకులు, నిర్మాతలు పేర్లు మార్చుకొని ఆ తరువాత తమ ఫేట్ ను కూడా మార్చుకున్నారు. అలా సినిమా పరిశ్రమలో  పేరు మార్చుకున్న తర్వాత వరుస అవకాశాలు సంపాదించి స్టార్ లు గా ఎదిగిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ అసలు పేరు టర్కొట్టే. కత్రినా కైఫ్ గా పేరు మార్చుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. బాలీవుడ్ నిన్నటితరం అందాల తార రేఖ అసలు పేరు రేఖ గణేషన్. జెమినీ గణేషన్ కుమార్తె అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి అసలు పేరు అశ్విని శెట్టి. సహజనటి జయసుధ అసలు పేరు సుజాత. పోర్న్ స్టార్ నుంచి ఇప్పుడు బాలీవుడ్ నీ ఏళుతున్న శృంగార తార సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ వోహ్రా. జయప్రద అసలు పేరు లలితారాణి. అతిలోక సుందరి శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్ప న్.

దివంగత నటి సౌందర్య అసలు పేరు సౌమ్య. అనుష్క పేరు స్వీటీ శెట్టి. రోజా కు ముందు శ్రీలత రెడ్డి పేరు ఉండగా దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ ఆమె పేరును రోజా గా మార్చారు. రంభ అసలు పేరు విజయలక్ష్మి. నయనతార అసలు పేరు డయానా కుట్టి మారియన్. భూమిక అసలు పేరు రచనా చావ్లా. రాశి అసలు పేరు విజయలక్ష్మి. కియరా అద్వాని అసలు పేరు ఆలియా  అద్వానీ. ఇలా ఈ హీరోయిన్లు తమ పేర్లను మార్చుకున్న తర్వాతే వారు సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాళ్ళందరినీ తల దించుకునేలా చేసిన ఈటల!

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>