Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli2639eb56-8396-4170-b637-dd486c059e4f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli2639eb56-8396-4170-b637-dd486c059e4f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్ చేరుకుంది. ఇటీవలే ముంబైలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా జట్టు ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్ లో ఇంగ్లాండ్ చేరుకుంది. ఇక అక్కడ జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దీని కోసం అటు న్యూజిలాండ్ జట్టు కూడా సిద్ధమైంది. భారతజట్టు ఇంగ్లాండు లో అడుగు పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టులోని ఆటగాళ్లు ఎలా ఆడ బోతున్నారు అనే దానిపై కొంత మంది మాజీ ఆటగKohki{#}Pakistan;England;June;New Zealand;raja;VIRAT KOHLI;Yevaruకోహ్లీ ఉచిత సలహా ఇచ్చిన పాక్ క్రికెటర్.. ఏమన్నాడో తెలుసా?కోహ్లీ ఉచిత సలహా ఇచ్చిన పాక్ క్రికెటర్.. ఏమన్నాడో తెలుసా?Kohki{#}Pakistan;England;June;New Zealand;raja;VIRAT KOHLI;YevaruFri, 04 Jun 2021 18:21:00 GMTప్రస్తుతం టీమిండియా ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్ చేరుకుంది. ఇటీవలే ముంబైలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా జట్టు ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్ లో ఇంగ్లాండ్ చేరుకుంది. ఇక అక్కడ జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దీని కోసం అటు న్యూజిలాండ్ జట్టు కూడా సిద్ధమైంది. భారతజట్టు ఇంగ్లాండు లో అడుగు పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టులోని ఆటగాళ్లు ఎలా ఆడ బోతున్నారు అనే దానిపై కొంత మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఇటీవలే పాకిస్థాన్ మాజీ ఆటగాడు రమిజ్ రాజా కోహ్లీ కి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేసిన రమిజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ క్రాస్ లైన్ షాట్స్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు.. మరీ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ అతను మణికట్టును పూర్తిగా వంచి షాట్ ఆడుతున్నాడు.. ఒకవేళ విరాట్ కోహ్లీ తన పొజిషన్ ని మెయింటైన్ చేస్తూ స్ట్రైట్ గా ఆడుతూ మధ్యమధ్యలో బంతిని ప్లిక్ చేస్తే ఇక సమస్య ఉండదు.. మొత్తంగా అయితే విరాట్ కి ఏ సమయంలో ఏం చేయాలి అన్నది బాగా తెలుసు.. ఇక అతని గురించి కంగారు ఏమి లేదు.. ఇక టెస్టు చాంపియన్షిప్ మ్యాచ్లో ఎక్కువగా మణికట్టు వంచకుండా స్ట్రైక్ గా ఆడితే కచ్చితంగా భారీ స్కోరు చేయగలడు అంటూ రమిజ్ రాజా సూచించాడు.




 ఇకపోతే జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా ఇక ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడ పోతుంది. ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్ కు చేరుకున్న భారత ఆటగాళ్లు అక్కడ ఓ హోటల్లో మూడు రోజుల పాటు కఠినమైన నిబంధనల మధ్య క్వారంటైన్ లో   ఉంటున్నారు. అయితే ఇక ఈ ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూసుకుంటే టీమిండియా అందరికీ హాట్ ఫేవరేట్గా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ మహేష్ ని ఆ పాత్రలో చూపించబోతున్నాడా?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>