MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-fe365b4e-3aab-461a-ba78-a7ccc3e4c64b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-fe365b4e-3aab-461a-ba78-a7ccc3e4c64b-415x250-IndiaHerald.jpgసమంత అక్కినేని తెలుగువారి కోడలు అయినప్పటికీ ఆమె తమిళనాడులో పుట్టడంతో ఆమెను తమిళ ప్రజలు తమిళ అమ్మాయి గానే పరిగణిస్తూ ఉంటారు. దీనికితోడు ఆమె కోలీవుడ్ లో అందరి టాప్ హీరోల పక్కనా అనేక హిట్ సినిమాలలో నటించడంతో ఆమెకు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడ చాల మంచి పేరుంది.అలాంటి సమంత పై ఇప్పుడు ఊహించని విధంగా తమిళ సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారడం సంచలనంగా మారింది. ‘షేమ్ ఆన్ యు సమంత’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ నిన్న అంతా టెండింగ్ గా మారింది. ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్న SAMANTHA;{#}Samantha;Tamil;Kollywood;Amazon;Sri Lanka;rajసమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !SAMANTHA;{#}Samantha;Tamil;Kollywood;Amazon;Sri Lanka;rajFri, 04 Jun 2021 08:00:00 GMTసమంత అక్కినేని తెలుగువారి కోడలు అయినప్పటికీ ఆమె తమిళనాడులో పుట్టడంతో ఆమెను తమిళ ప్రజలు తమిళ అమ్మాయి గానే పరిగణిస్తూ ఉంటారు. దీనికితోడు ఆమె కోలీవుడ్ లో అందరి టాప్ హీరోల పక్కనా అనేక హిట్ సినిమాలలో నటించడంతో ఆమెకు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడ చాల మంచి పేరుంది.

అలాంటి సమంత పై ఇప్పుడు ఊహించని విధంగా తమిళ సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారడం సంచలనంగా మారింది. ‘షేమ్ ఆన్ యు సమంత’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ నిన్న అంతా టెండింగ్ గా మారింది. ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్న ‘ద ఫ్యామలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నందుకు సమంత పై ఆగ్రహంతో తమిళనాడులోని చాలామంది రగిలి పోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నటిస్తున్న సమంతను ఎల్ టీటీ ఉగ్రవాదిగా చూపెట్టబోతున్నారని ఒక ప్రగాఢమైన నమ్మకం తమిళ ప్రజలలో ఏర్పడింది. శ్రీలంక లో అణిచి వేయబడిన తమిళలకు అండగా పోరాటం చేసిన ఎల్ టీటీ వాదులు అంటే తమిళనాడులో చాలామంది ఇప్పటికీ ఒక హీరోలులా చూస్తారు. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తులను నెగిటివ్ యాంగిల్ లో ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తున్నారని ఒక ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

వాస్తవానికి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించిన రాజ్ డీకే లు ఈ నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ పూర్తిగా వెబ్ సిరీస్ చూసి కామెంట్స్ చేయమని అనేకసార్లు చెపుతున్నప్పటికీ ఆ విషయాలను పట్టించుకునే స్థితిలో తమిళ ప్రజలు లేకపోవడమే కాకుండా ఈ విషయమై సమంత వెంటనే స్పందించాలి అంటూ ఒక ఉద్యమం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సమంత మౌనంలోనే ఉంది. దీనితో ఈరోజు  నుంచి స్ట్రీమ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చూడమని చెపుతూ చివరి అస్త్రంగా సమంత పై ప్రచారంలోకి తీసుకు వచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్ ఒక విధంగా సమంత కు అనుకోని ఉప్పెన..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కెనడాకు కోవాగ్జిన్... మనసంగతేంటి.. ?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>