BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape7ba7cc9a-1e10-42d7-b0be-f65fe56c2f64-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape7ba7cc9a-1e10-42d7-b0be-f65fe56c2f64-415x250-IndiaHerald.jpgస‌మాజంలో ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త పోలీసుల‌ది. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే వ‌చ్చి ర‌క్షించాల్సి ఉంటుంది. ఎవ‌రైనా ఆడ‌వాళ్ల‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు ఉంటుంది. కానీ ఆ పోలీసులే అత్యాచారాలు చేస్తే ప్ర‌జ‌లు ఎవరిని ఆశ్ర‌యిస్తారు. అది కూడా ఓ ఉన్న‌తమైన స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి చేస్తే బాధితులు ఎవ‌రికి చెప్పుకోవాలి. అలాంటి ఘ‌ట‌నే బీహార్ లో చోటు చేసుకుంది. మైన‌ర్ పై ఓ ఐఏఎస్ అధికారి అత్యాచారం చేసాడు. చివ‌రికి అత‌డిపై కేసు న‌మోదైంది. బిహార్ లోgaya{#}Bihar;jobమైన‌ర్ పై అత్యాచారం... ఐపీఎస్ పై కేసు.. !మైన‌ర్ పై అత్యాచారం... ఐపీఎస్ పై కేసు.. !gaya{#}Bihar;jobFri, 04 Jun 2021 07:06:05 GMTస‌మాజంలో ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త పోలీసుల‌ది. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే వ‌చ్చి ర‌క్షించాల్సి ఉంటుంది. ఎవ‌రైనా ఆడ‌వాళ్ల‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు ఉంటుంది. కానీ ఆ పోలీసులే అత్యాచారాలు చేస్తే ప్ర‌జ‌లు ఎవరిని ఆశ్ర‌యిస్తారు. అది కూడా ఓ ఉన్న‌తమైన స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి చేస్తే బాధితులు ఎవ‌రికి చెప్పుకోవాలి. అలాంటి ఘ‌ట‌నే బీహార్ లో చోటు చేసుకుంది. మైన‌ర్ పై ఓ ఐఏఎస్ అధికారి అత్యాచారం చేసాడు. చివ‌రికి అత‌డిపై కేసు న‌మోదైంది. బిహార్ లోని గాయా ప్రాంతానికి చెందిన డీఎస్పీ క‌మ‌లాకాంత్ ప్ర‌సాద్ అనే ఐఏఎస్ ఆఫీస‌ర్ నాలుగేళ్ల క్రితం ఓ మైన‌ర్ పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పి క‌మ‌లాకాంత్ ప్ర‌సాద్ ఈ అగాయిత్యానికి పాల్ప‌డ్డాడు. కాగా బాధితురాలు ఆల‌స్యంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దాంతో అధికారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కెనడాకు కోవాగ్జిన్... మనసంగతేంటి.. ?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>