BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/hrithik-roshan-family-pics-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/hrithik-roshan-family-pics-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఇప్పటికే ప్రభుత్వాలకి సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. తాజాగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ముందుకొచ్చారు. సినీ,టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఆయన రూ. 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్‌ బెహల్‌ ప్రకటించారు. 5 వేల మంది సభ్tollywood{#}television;Coronavirus;Government;Heroసినీ, టీవీ కార్మికులకు హృతిక్ సాయంసినీ, టీవీ కార్మికులకు హృతిక్ సాయంtollywood{#}television;Coronavirus;Government;HeroFri, 04 Jun 2021 08:47:55 GMTకరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఇప్పటికే ప్రభుత్వాలకి సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. తాజాగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ముందుకొచ్చారు.


 సినీ,టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఆయన రూ. 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్‌ బెహల్‌ ప్రకటించారు. 5 వేల మంది సభ్యులకు వ్యాక్సిన్‌తో పాటు నిత్యావసరాలు అందించేందుకు ఈ డబ్బును వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. హృతిక్‌ రోషన్‌ గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో రూ. 25 లక్షల సాయం అందించారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్బిఐ గవర్నర్ ప్రెస్ మీట్... మార్పులు ఉంటాయా...?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>