MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kashi-vishwanatha0d88034-2546-4bb4-8f11-605c774ee596-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kashi-vishwanatha0d88034-2546-4bb4-8f11-605c774ee596-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగా ఫోన్ పట్టుకొని యాక్షన్ అనాలని ప్రతి విభాగంలోని పనిచేసే వారు అనుకుంటారు. నటుడైనా, నిర్మాత అయినా, కొరియోగ్రాఫర్ అయినా చివరికి దర్శకుడు కావాలనే కలలు కంటూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోని చాలా విభాగాల్లో ఉన్న చాలామంది మెగాఫోన్ పట్టుకుని సక్సెస్ అయ్యారు.. ఇంకొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు.. ఏదోరకంగా దర్శకత్వం చేయాలనే కోరిక తీర్చుకున్నారు. అలా మనందరికీ తెలిసిన నటుడు ఒక సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచి ఆయనకు మరింత పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.kashi vishwanath{#}Cinema;Tollywood;Smart phone;producer;Darsakudu;Director;Success;Father;Writer;Tarun Kumar;D Ramanaidu;Nimmala Ramanaidu;Makar Sakranti;Balakrishna;Rayalaseema;mahesh babu;Takkari donga;Blockbuster hit;aarti agarwalఈ నటుడు ఒక సూపర్ మూవీ దర్శకుడు అని మీకు తెలుసా.. ?ఈ నటుడు ఒక సూపర్ మూవీ దర్శకుడు అని మీకు తెలుసా.. ?kashi vishwanath{#}Cinema;Tollywood;Smart phone;producer;Darsakudu;Director;Success;Father;Writer;Tarun Kumar;D Ramanaidu;Nimmala Ramanaidu;Makar Sakranti;Balakrishna;Rayalaseema;mahesh babu;Takkari donga;Blockbuster hit;aarti agarwalFri, 04 Jun 2021 19:21:00 GMTటాలీవుడ్ లో మెగా ఫోన్ పట్టుకొని యాక్షన్ అనాలని ప్రతి విభాగంలోని పనిచేసే వారు అనుకుంటారు. నటుడైనా, నిర్మాత అయినా, కొరియోగ్రాఫర్ అయినా చివరికి దర్శకుడు కావాలనే కలలు కంటూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోని చాలా విభాగాల్లో ఉన్న చాలామంది మెగాఫోన్ పట్టుకుని సక్సెస్ అయ్యారు.. ఇంకొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు.. ఏదోరకంగా దర్శకత్వం చేయాలనే కోరిక తీర్చుకున్నారు. అలా మనందరికీ తెలిసిన నటుడు ఒక సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచి ఆయనకు మరింత పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.

ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలలో, అన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు కాశీవిశ్వనాథ్. స్వతహాగా రచయిత అయిన కాశీవిశ్వనాథ్ నటుడి గా కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తరుణ్ హీరోగా నటించిన నువ్వు లేక నేను లేను అనే సినిమాకి దర్శకుడిగా పనిచేసి దర్శకత్వం చేసిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. రామానాయుడు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ కాగా తరుణ్ కి ఈ సినిమా మంచి హిట్ ను అందించింది.

చక్కటి కథ అంతకుమించి నటీనటులు వారు చేసిన అద్భుతమైన క్యారెక్టర్లు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే ఏడాది సంక్రాంతి కి బాలయ్య నటించిన సీమ సింహం, మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాలు విడుదల కాగా వాటిలో ఈ సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కోసం ముందుగా తరుణ్ పాత్రలో మహేష్ బాబును అనుకోగా చివరి నిమిషంలో మహేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు ఇటీవలే ఈ విషయాన్ని దర్శకుడు కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు ఆ తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తాడో లేదో చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>