BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/milkha-singh-56409173-d639-4a51-8208-9ec2378e6fd4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/milkha-singh-56409173-d639-4a51-8208-9ec2378e6fd4-415x250-IndiaHerald.jpgమాజీ భార‌త స్ప్రింట‌ర్ మిల్కా సింగ్ మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరారు. మిల్కాసింగ్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మే20న ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స అనంత‌రం మే 30న డిశ్చార్జ్ అయ్యారు. అయితే గురువారం ఆయ‌న ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా ఆరోగ్య‌ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని చెబ‌తున్నారు. మిల్కా సింగ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి నిర్మ‌ల్ కౌర్ కూడా కరోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె కూడా ఐసీయూలోనే చికిత్స తmilkha singh{#}thursday;goldమ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన మిల్కాసింగ్.. ఐసీయూలో చికిత్స‌.. !మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన మిల్కాసింగ్.. ఐసీయూలో చికిత్స‌.. !milkha singh{#}thursday;goldFri, 04 Jun 2021 09:21:14 GMTమాజీ భార‌త స్ప్రింట‌ర్ మిల్కా సింగ్ మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరారు. మిల్కాసింగ్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మే20న ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స అనంత‌రం మే 30న డిశ్చార్జ్ అయ్యారు. అయితే గురువారం ఆయ‌న ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో మ‌రోసారి ఆస్ప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా ఆరోగ్య‌ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని చెబ‌తున్నారు. మిల్కా సింగ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి నిర్మ‌ల్ కౌర్ కూడా కరోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె కూడా ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు. మిల్కాసింగ్ త్వర‌గా కోలుకోవాల‌ని ఆయ అభిమానులు కోరుకుంటున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు మిల్కాసింగ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మిల్కా సింగ్ ఆసియా గేమ్స్ లో పాల్గొని నాలుగు సార్లు భార‌త్ కు బంగారు ప‌త‌కాలు తీసుకువ‌చ్చారు. అంతే కాకుండా 1958 కామన్వెల్త్ గేమ్స్ లో ఛాంపియ‌న్ గా నిలిచారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వై.ఎస్‌.ఆర్‌. ఇక లేడు.. కరోనాకు మరో జర్నలిస్టు బలి..

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>