BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-plans-to-suspend-etela-rajender-from-partyc0a67480-c1fe-48cb-aafc-f5856c6a7a8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-plans-to-suspend-etela-rajender-from-partyc0a67480-c1fe-48cb-aafc-f5856c6a7a8b-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఈటల రాజేందర్ షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 19 ఏళ్లపాటు టీఆర్ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం నేటితో వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడ చివరి కోరిక ఏమిటని కూడ అడుగుతారన్న ఆయన తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కనీసం తనను వివరణ అడగకుండానే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారని చెప్పారు. ఏం జరుగుతetela{#}రాజీనామా;MLA;Minister;Eatala Rajendarటీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాటీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాetela{#}రాజీనామా;MLA;Minister;Eatala RajendarFri, 04 Jun 2021 10:54:00 GMTటీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఈటల రాజేందర్  తెలిపారు.  అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఈటల రాజేందర్ షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 


19 ఏళ్లపాటు టీఆర్ఎస్‌తో తనకు  ఉన్న అనుబంధం నేటితో వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు.  ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడ చివరి కోరిక ఏమిటని కూడ అడుగుతారన్న ఆయన తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కనీసం తనను వివరణ అడగకుండానే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారని చెప్పారు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాత్రి రాత్రి మంత్రివర్గం నుంచి తొలగించారని ఆయన అన్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్‌పీబీ నటనా పరిపూర్ణత్వం ఈ ‘మిథునం’..

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>