MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-and-devayani7f9aeeea-e900-43f2-8355-ea8e8e5b1c70-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-and-devayani7f9aeeea-e900-43f2-8355-ea8e8e5b1c70-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒక స్టేజ్ దాటిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు వారికి హీరోయిన్ వేషాలే రావు. కాలం గడుస్తున్న కొద్దీ వారి వయస్సుకు తగ్గ పాత్రలు కూడా వారికి వస్తూ ఉంటాయి. అలా మొదట హీరోయిన్ గా చేసిన వారు వదిన పాత్రలకు, అక్క పాత్రలకు, ఆ తర్వాత తల్లి పాత్రల్లో కూడా నటిస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన చాలా మంది హీరోయిన్ లు ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారెవరో చూద్దాం.rashi and devayani{#}kalyan;Cinema;Heroine;Pawan Kalyan;seetha;raasi;Suswagatham;devayani;Nani;NTR;kushiఅమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్అమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్rashi and devayani{#}kalyan;Cinema;Heroine;Pawan Kalyan;seetha;raasi;Suswagatham;devayani;Nani;NTR;kushiFri, 04 Jun 2021 15:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒక స్టేజ్ దాటిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు వారికి హీరోయిన్ వేషాలే రావు. కాలం గడుస్తున్న కొద్దీ వారి వయస్సుకు తగ్గ పాత్రలు కూడా వారికి వస్తూ ఉంటాయి. అలా మొదట హీరోయిన్ గా చేసిన వారు వదిన పాత్రలకు, అక్క పాత్రలకు, ఆ తర్వాత తల్లి పాత్రల్లో కూడా నటిస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన చాలా మంది హీరోయిన్ లు ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారెవరో చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సూపర్ హిట్ మూవీ గోకులంలో సీత సినిమాలో నటించిన హీరోయిన్ రాశి ప్రస్తుతం తల్లి పాత్రలకు కేరాఫ్ గా నిలుస్తోంది. 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కాగా ఈ సినిమా తర్వాత రాశి పలు సినిమాలు చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలు పోషించి మంచి ఆదరణే దక్కించుకుంది. కళ్యాణ వైభోగమే, లంక లాంటి సినిమాల్లో ఆమె చేసిన తల్లి పాత్రలకు మంచి పేరు తెచ్చాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవయాని తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి గా నటిస్తూ అందరి హృదయాలను కొల్లగొదుతోంది. శ్రీమతి వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, మాణిక్యం, నాని వంటి సినిమాల్లో ఆమె తల్లి పాత్రలు చేయగా ఇటీవలే జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసి స్టార్ లు గా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఇలాంటి పాత్రలు చేస్తూ వారి అభిమానులను మళ్ళీ ఖుషీ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>