WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant57c17c19-c8d5-4033-a86e-8bdc589a21be-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant57c17c19-c8d5-4033-a86e-8bdc589a21be-415x250-IndiaHerald.jpgప్రెగ్నెన్సీ అనేది మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరం. గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఒక్కసారి గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో ఎక్కువగా అలసటగా ఉంటుంది. అందువల్ల మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి.pregnant{#}Pregnantఅమ్మ: గర్భిణులు వ్యాయామం చేయవచ్చా..!అమ్మ: గర్భిణులు వ్యాయామం చేయవచ్చా..!pregnant{#}PregnantFri, 04 Jun 2021 15:18:21 GMTప్రెగ్నెన్సీ అనేది మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరం. గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఒక్కసారి గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో ఎక్కువగా అలసటగా ఉంటుంది. అందువల్ల మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి. తల్లి తీసుకునే ఆహారం పైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక గర్భిణీ మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. వైద్యుని సలహా మేరకు కొన్ని చిన్న వ్యాయామాలు చేయడం మంచిది.

అంతేకాదు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. వైద్యుని సలహా మేరకు కొన్ని చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. ఇక కొన్నిసార్లు గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది తినాలన్న మంచిదో కాదో ఆలోచించుకోవాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం పైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో వ్యాయామం చేయడం మంచిది. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల వెన్ను నొప్పి, కండరాల నొప్పి తగ్గి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అంతేకాదు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కానీ ప్రెగ్నెన్సీ మహిళలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మాత్రం అస్సలు చెయ్యకూడదు.

అయితే గర్భాశయ సమస్యలు ఉంటే మహిళలు కఠినమైన వ్యాయామాలు చేస్తే అది రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి అలాంటి వారు వ్యాయామాలు అస్సలు చేయకూడదు. మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు గర్భస్రావం జారిన వారు తొమ్మిది నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం వచ్చిన మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే వ్యాయామాలు చేయాలి. ఏ సమస్య ఉన్నా కూడా వ్యాయామం చేదాం మంచిది కాదు. ఒక వేళ వ్యాయామాలు చేసే వారు తప్పకుండ వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>