BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-481df603-145f-43b1-afcd-f132459337aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-481df603-145f-43b1-afcd-f132459337aa-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య పెర‌గ‌టంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌టం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సిన్ త‌ప్ప వేరే మార్గ‌మే లేద‌ని డాక్ట‌ర్లు, నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వాక్సిన్ డోసులు వేసుకోండి ముర్రో అని ప్ర‌భుత్వాలు మొత్తుకుంటున్నాయి. కానీ చావ‌నైనా చ‌స్తాం కానీ మేం వ్యాక్సిన్లు వేసుకోం అన్న చందంగా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ్యాక్సిన్ శిభిరాలు నిర్వ‌హిస్తుంటే ఒక్క‌రు కూడా ముందుకు రావ‌డం లేదు. కొంత‌మంది సోష‌ల్ మీడియాలో వ‌స్తcorona{#}electricityవ్యాక్సిన్ కు నో... గ్రామానికి "క‌రెంట్" షాక్.. !వ్యాక్సిన్ కు నో... గ్రామానికి "క‌రెంట్" షాక్.. !corona{#}electricityFri, 04 Jun 2021 06:45:09 GMTప్ర‌స్తుతం క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య పెర‌గ‌టంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌టం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సిన్ త‌ప్ప వేరే మార్గ‌మే లేద‌ని డాక్ట‌ర్లు, నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వాక్సిన్ డోసులు వేసుకోండి ముర్రో అని ప్ర‌భుత్వాలు మొత్తుకుంటున్నాయి. కానీ చావ‌నైనా చ‌స్తాం కానీ మేం వ్యాక్సిన్లు వేసుకోం అన్న చందంగా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ్యాక్సిన్ శిభిరాలు నిర్వ‌హిస్తుంటే ఒక్క‌రు కూడా ముందుకు రావ‌డం లేదు. కొంత‌మంది సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్ల కార‌ణంగా వ్యాక్సిన్ వేసుకోడానికి నిరాక‌రిస్తుంటే మ‌రి కొంద‌రు మూడ‌న‌మ్మ‌కాల‌తో వ్యాక్సిన్ ల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఓ గ్రామ‌స్థులు వ్యాక్సిన్ లు వేసుకునేందుకు రాక‌పోవ‌డంతో వారికి అధికారులు షాక్ ఇచ్చారు. గ్రామంలో క‌రెంట్ సప్లై ని పూర్తిగా నిలిపివేశారు. దాంతో గ్రామస్థులు రోడ్డెక్కారు. ఈ విష‌యంపై అధికారులను సంప్ర‌దించ‌గా గ్రామ‌స్థులు క‌రెంట్ బిల్లులు క‌ట్టని కార‌ణంగానే విద్యుత్ ను నిలిపివేశామ‌ని చెబుతున్నారు. కానీ గ్రామ‌స్తులు మాత్రం వ్యాక్సిన్ కు నో చెప్పింనందునే క‌రెంట్ క‌ట్ చేసార‌ని ఆవేద‌న చెందుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కెనడాకు కోవాగ్జిన్... మనసంగతేంటి.. ?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>