MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips166a4f59-3d11-4d48-8120-1300b530ffbd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips166a4f59-3d11-4d48-8120-1300b530ffbd-415x250-IndiaHerald.jpgతెలుగు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా చేస్తూనే పలు సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. తెలుగు తనం ఉట్టిపడేలా శ్యామల తన అందంతో ఆకట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా శ్యామలకి బాగానే ఫాలోవర్స్ వున్నారు.ఇక శ్యామలాని ఇప్పుడు నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.చాలా మంది సెలబ్రిటీలు తమ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా రకరకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల కూడా ఇటీవల 'ఏం చెప్పారు శ్యామల గారూ' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ తెtollywood-gossips{#}Telugu;Syamala;Audience;netizens;you tube;House;Husband;Narasimha;Varshamశ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....tollywood-gossips{#}Telugu;Syamala;Audience;netizens;you tube;House;Husband;Narasimha;VarshamFri, 04 Jun 2021 20:30:00 GMTశ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా చేస్తూనే పలు సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. తెలుగు తనం ఉట్టిపడేలా శ్యామల తన అందంతో ఆకట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా శ్యామలకి బాగానే ఫాలోవర్స్ వున్నారు.ఇక శ్యామలాని ఇప్పుడు నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.చాలా మంది సెలబ్రిటీలు తమ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా రకరకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల కూడా ఇటీవల 'ఏం చెప్పారు శ్యామల గారూ' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ తెరిచింది. ఈ ఛానెల్ లో రీసెంట్ గా హోమ్ టూర్ అంటూ తన ఖరీదైన విల్లాను చూపించింది. ప్రస్తుతం ఈ విల్లా నిర్మాణంలో ఉంది. దీన్ని మొత్తం పాలరాతితో నిర్మిస్తున్నారు. ఈ పాలరాతి భవనం కోసం చాలా వెతికమంటూ తన ఇల్లు మొత్తం వీడియోలో చూపించింది.ఈ విల్లా నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్ కోసం ఎక్కడెక్కడో వెతికి మరీ తీసుకొచ్చినట్లు చెప్పింది శ్యామల.


ఈ విల్లాను ఎలా డిజైన్ చేయబోతున్నారు..? ఎన్ని రూమ్స్ ఉండబోతున్నాయనే విషయాలను వీడియోలో వివరించింది శ్యామల.ఈ విల్లాలో రెండు హాల్స్, కిచెన్, బెడ్ రూమ్, చిల్డ్రన్ రూమ్ ఇలా చాలా రూమ్స్ ఉన్నాయి. వీటితో పాటు తన భర్త ఈ ఇంట్లో చిన్న బార్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పింది. ఈ విల్లాకు సంబంధించిన వీడియో అంతా బాగానే ఉన్నప్పటికీ..ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊరుకుంటారా.. వారి నుంచి వస్తోన్న కామెంట్స్ చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవ్వాల్సిందే. అందరూ కూడా యాంకర్ శ్యామల భర్త నరసింహ పేరుని మధ్యలో తెస్తూ కొట్టేసిన రూ.కోటి రూపాయలతోనే ఈ విల్లా కడుతున్నారా..? అంటూ ఇంకా దారుణమైన కామెంట్స్ తో తిడుతూ సెటైర్లు వేస్తున్నారు. ఇక కొన్నిరోజుల ముంగట శ్యామల భర్తపై ఛీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర కోటి రూపాయలు తీసుకొని మోసం చేశాడంటూ ఓ మహిళ శ్యామల భర్త నరసింహపై కేసు పెట్టడం జరిగింది.ఇప్పుడు ఆ విషయాన్నే ఇప్పుడు నెటిజన్లు పట్టుకొని శ్యామల వీడియోపై కామెంట్స్ చేస్తూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై శ్యామల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>