BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kara-8bc7f1fb-1efa-4de3-b81a-ac4a028585d3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kara-8bc7f1fb-1efa-4de3-b81a-ac4a028585d3-415x250-IndiaHerald.jpgప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఆయన మృతితో తెలుగు సాహితీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రచయితలు, కవులు, కళాకారులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. ఆయన మరణానికి సంబంధించి చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ''తన అద్భుతమైన కథలతో..తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రముఖ రచయత కాళీపట్నం రామారావుగారు మృతి చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడkara{#}Writer;Telugu;Chiranjeevi;INTERNATIONAL;Serviceప్రముఖ రచయిత కన్నుమూతప్రముఖ రచయిత కన్నుమూతkara{#}Writer;Telugu;Chiranjeevi;INTERNATIONAL;ServiceFri, 04 Jun 2021 14:46:00 GMTప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఆయన మృతితో తెలుగు సాహితీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రచయితలు, కవులు, కళాకారులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. 
">

ఆయన మరణానికి సంబంధించి చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ''తన అద్భుతమైన కథలతో..తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన  ప్రముఖ రచయత కాళీపట్నం రామారావుగారు మృతి  చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు. కథానిలయం స్థాపించి తెలుగు కథకు ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>